మార్కెట్లోకి గెలాక్సీ ఎస్3 మినీ... ఐదుగురు ప్రత్యర్థులు!

Posted By: Prashanth
<ul id="pagination-digg"><li class="next"><a href="/mobile/samsung-galaxy-s3-mini-now-available-online-in-india-at-rs-24349-top-5-fierce-challengers-of-the-android-4-1-mini-smartphone-2.html">Next »</a></li></ul>

మార్కెట్లోకి గెలాక్సీ ఎస్3 మినీ... ఐదుగురు ప్రత్యర్థులు!

యూకే సహా పలు ప్రధాన మార్కెట్ లలో విడుదలై హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న ‘సామ్ సంగ్ గెలాక్సీ ఎస్3 మినీ’ తాజాగా దేశీయ ఆన్ లైన్ మార్కెట్లోకి ప్రవేశించింది. ట్రేడస్ డాట్ కామ్ (Tradus.com) ఈ స్మార్ట్ హ్యాండ్ సెట్ ను రూ.24,349కి ఆఫర్ చేస్తోంది.

స్పెసిఫికేషన్ లు:

4 అంగుళాల సూపర్ ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్ డిస్ ప్లే,

రిసల్యూషన్ 800 x 400పిక్సల్ రిసల్యూషన్,

1గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,

ఆండ్రాయిడ్ 4.1జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

వీజీఏ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),

ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ 8జీబి /16జీబి,

మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకోవచ్చు,

1జీబి ర్యామ్,

వై-ఫై 802.11,

బ్లూటూత్,

నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,

మైక్రో యూఎస్బీ 2.0,

1500ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ,

ప్రత్యేక ఫీచర్లు: ఎస్ వాయిస్, స్మార్ట్ స్టే, డైరెక్ట్ కాల్, స్మార్ట్ స్లే, బడ్డీ ఫోటో షేర్, ఎస్ బీమ్.

గెలాక్సీ ఎస్3 మినీ పోటీగా మార్కెట్లో బరిలో నిలిచిన టాప్-5 స్మార్ట్ ఫోన్ ల స్పెసిఫికేషన్ లను క్రింది గ్యాలరీలో చూద్దాం...

Read In English

<ul id="pagination-digg"><li class="next"><a href="/mobile/samsung-galaxy-s3-mini-now-available-online-in-india-at-rs-24349-top-5-fierce-challengers-of-the-android-4-1-mini-smartphone-2.html">Next »</a></li></ul>
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot