కింగ్ ఎవరు..?
బరువు ఇంకా చుట్టుకొలత:
గెలాక్సీ ఎస్3 మినీ: చుట్టుకొలత 121.55 x 63 x 9.85మిల్లీ మీటర్లు, బరువు 111.5 గ్రాములు,
ఎల్‌జి నెక్సస్ 4: చుట్టుకొలత 134.2 x 68.6 x 9.1మిల్లీ మీటర్లు, బరువు 139 గ్రాములు,
డిస్‌ప్లే....
గెలాక్సీ ఎస్3 మినీ: 4 అంగుళాల సూపర్ ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, రిసల్యూషన్ 800 x 400పిక్సల్స్(ప్రత్యేకతలు: బ్యాటరీ ఆదా),
ఎల్‌జి నెక్సస్ 4: 4.7 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే, రిసల్యూషన్ 1280 x 768పిక్సల్స్,
ప్రాసెసర్.....
గెలాక్సీ ఎస్3 మినీ: 1గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
ఎల్‌జి నెక్సస్ 4: 1.5గిగాహెడ్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రో ప్రాసెసర్ (ప్రత్యేతలు: మన్నికైన బ్యాటరీ బ్యాకప్, అత్యుత్తమ మల్టీ టాస్కింగ్, మృదువైన గేమ్‌ప్లే, స్టన్నింగ్ గ్రాఫిక్స్, హై క్వాలిటీ 3డి అనుభూతులు),
ఆపరేటింగ్ సిస్టం......
గెలాక్సీ ఎస్3 మినీ: ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
ఎల్‌జి నెక్సస్ 4: ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం (ప్రత్యేకతలు: ఫోటో స్పియర్ కెమెరా, గెస్ట్యుర్ టైపింగ్, మిరాకాస్ట్, డేడ్రీమ్, మెరుగుపరచబడిన నోటిఫికేషన్స్, క్విక్ సెట్టింగ్స్),
కెమెరా.......
గెలాక్సీ ఎస్3 మినీ: 5మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
ఎల్‌జి నెక్సస్ 4: 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
స్టోరేజ్.....
గెలాక్సీ ఎస్3 మినీ: ఇంటర్నల్ స్టోరేజ్ (8జీబి, 16జీబి), 1జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
ఎల్‌జి నెక్సస్ 4: 2జీబి ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్ (8జీబి,16జీబి),
బ్యాలరీ.....
గెలాక్సీ ఎస్3 మినీ: 1500ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ (బ్యాకప్ తెలియాల్సి ఉంది),
ఎల్‌జి నెక్సస్ 4: 2100ఎమ్ఏహఎచ్ లిపో బ్యాటరీ (టాక్‌టైమ్ 15.3 గంటలు, స్టాండ్‌బై 390 గంటలు),
ధర.....
గెలాక్సీ ఎస్3 మినీ: ప్రీఆర్డర్ ధర రూ.26,990(అనధికారికంగా).
ఎల్‌జి నెక్సస్ 4: ఆన్‌లైన్ మార్కెట్ అనధికారిక ధర రూ.23,490 (8జీబి వర్షన్), రూ.27,490 (16జీబి వర్షన్),
ప్రత్యేకతలు........
గెలాక్సీ ఎస్3 మినీ: ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, ఎస్ బీమ్, ఎస్ వాయిస్, డైరెక్ట కాల్ ఫీచర్, స్మార్ట్‌స్టే
ఎల్‌జి నెక్సస్ 4: ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, పెద్దదైన డిస్‌ప్లే, వేగవంతమైన ప్రాసెసర్, పెద్దదైన ర్యామ్, హైక్వాలిటీ కెమెరా, మన్నికైన బ్యాటరీ.


Click it and Unblock the Notifications
