సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3 నియో@టాప్ 7 ఆన్‌లైన్ డీల్స్

Posted By:

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3 స్మార్ట్‌ఫోన్‌కు అప్‌గ్రేడెడ్ వర్షన్‌గా ఇటీవల ఆవిష్కరించబడిన స్మార్ట్‌ఫో్న్ గెలాక్సీ ఎస్3 నియో. మరికొద్ది రోజుల్లో ఇండియన్ మార్కెట్లో విడుదలయ్యేందుకు సిద్ధమవుతున్న ఈ డివైస్‌ను మరింత ముందుగా ఆన్‌లైన్ షాపింగ్ ద్వారా సొంతం చేసకోవాలనుకునే వారికి మంచి అవకాశం. సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3 నియోను ఆకర్షణీయమైన డీల్స్ పై పలు ఆన్‌లైన్ రిటైలింగ్ వెబ్‌సైట్‌లు విక్రయిస్తున్నాయి. వాటి వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

గెలాక్సీ ఎస్3 నియో కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.... డ్యుయల్ సిమ్, 4.8 అంగుళాల హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280×720పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం (త్వరలో ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ వర్షన్‌కు అప్‌గ్రేడబుల్), 1.4గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఇంటర్నల్ స్టోరేజ్ మెమెరీ వేరియంట్స్ (16జీబి, 32జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 2,100ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Samsung eStore

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3 నియో@టాప్ 7 ఆన్‌లైన్ డీల్స్

Samsung eStore

ఆఫర్ చేస్తోన్న ధర రూ.26200
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Snapdeal

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3 నియో@టాప్ 7 ఆన్‌లైన్ డీల్స్

Snapdeal

ఆఫర్ చేస్తోన్న ధర రూ.25499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Univercell

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3 నియో@టాప్ 7 ఆన్‌లైన్ డీల్స్

Univercell

ఆఫర్ చేస్తోన్న ధర రూ.24499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Saholic

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3 నియో@టాప్ 7 ఆన్‌లైన్ డీల్స్

Saholic

ఆఫర్ చేస్తోన్న ధర రూ.24500
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Sangeethamobiles

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3 నియో@టాప్ 7 ఆన్‌లైన్ డీల్స్

Sangeethamobiles

ఆఫర్ చేస్తోన్న ధర రూ.24500
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Ebay

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3 నియో@టాప్ 7 ఆన్‌లైన్ డీల్స్

Ebay

ఆఫర్ చేస్తోన్న ధర రూ.25,399
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

shopclues

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3 నియో@టాప్ 7 ఆన్‌లైన్ డీల్స్

shopclues

ఆఫర్ చేస్తోన్న ధర రూ.24,599
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot