సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల పై ధర తగ్గింపు!

Posted By: Super

సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల పై ధర తగ్గింపు!

 

సౌత్ కొరియన్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం సామ్‌సంగ్ పలు గెలాక్సీ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల ధరలను తగ్గించింది. ఈ మోడళ్లలో గెలాక్సీ ఎస్3కి చోటు దక్కటం విశేషం.  తగ్గింపు ధరల్లో భాగంగా గెలాక్సీ ఎస్3 రూ.31,900కు లభ్యమవుతోంది (పాత ధర రూ.34,900). మరో స్మార్ట్‌ఫోన్  గెలాక్సీ నోట్2 రూ.27,500కు లభ్యమవుతోంది (పాత ధర రూ.29,990). మరో స్మార్ట్‌ఫోన్ గెలాక్నీఎస్ డ్యుయోస్ రూ.14,900కి లభ్యమవుతోంది (పాత ధర రూ.17,900). మరో హ్యాండ్ సెట్ గెలాక్సీ ఏస్ డ్యుయోస్‌ను ఇప్పుడు రూ.10,900కే సొంతం చేసుకోవచ్చు. ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్లు సాహోలిక్ (saholic), ఫ్లిప్‌కార్ట్ (flipkart)లు ఈ రాయితీలను అందిస్తున్నాయి.

టాప్-5 నోకియా ఫోన్‌లు (రూ.2,000 ధరల్లో)

గెలాక్సీ ఎస్3 స్సెసిఫికేషన్‌లు:

4.8 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ జెల్లీబీన్‌ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 1.4గిగాహెడ్జ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్, మాలీ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, Exynos 4212 క్వాడ్ చిప్‌సెట్, 8 మెగా పిక్సల్ కెమెరా (రిసల్యూషన్ 264×2448పిక్సల్స్), 1.9మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, జియో ట్యాగింగ్, 1జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమెరీ  (16/32/64జీబి వేరియంట్స్), ఎక్సటర్నల్ మెమరీ 64జీబి వరకు, మైక్రోఎస్డీ ఇంకా మైక్రో ఎస్‌హెచ్‌డీసీ కార్డ్‌స్లాట్ సౌలభ్యత, జీపీఆర్ఎస్ (క్లాస్12), ఎడ్జ్ (క్లాస్ 12), వై-ఫై కనెక్టువిటీ, బ్లూటూత్ (వీ4.0), యూఎస్బీ కనెక్టువిటీ, జీపీఎస్ ఫెసిలిటీ, బ్రౌజర్ (హెచ్‌టిఎమ్ఎల్, ఆడోబ్ ఫ్లాష్), నెట్‌వర్క్ సపోర్ట్ (2జీ, 3జీ, 4జీ), ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, గేమ్స్, ఎఫ్ఎమ్ రేడియో, లియోన్ 2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ, బరవు 133 గ్రాములు.

బెస్ట్ ల్యాప్‌టాప్స్ (2012)!

గెలాక్సీ నోట్2 స్పసిఫికేషన్‌లు:

5.5 అంగుళాల సూపర్ ఆమోల్డ్ హైడెఫినిష్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.6గిగాహెర్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, మెరుగైన టచ్ అనుభూతులను చేరువచేసే స్టైలస్ ఎస్-పెన్ సపోర్ట్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్స్ 16జీబి, 32జీబి, 64జీబి, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని మరింత పొడిగించుకునే సౌలభ్యత, 8 మెగాపిక్సల్ రేర్ కెమెరా, 1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 3,100ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

హైక్లాస్ స్మార్ట్‌ఫోన్‌లు (2012)

Read in English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot