ఇవే.. ఆ డిటేల్స్?

Posted By: Prashanth

ఇవే.. ఆ డిటేల్స్?

 

లండన్ వెలుగు జిలుగుల మధ్య గురువారం ఆట్టహాసంగా ఆవిష్కరించబడిన స్మార్ట్‌ఫోన్ ‘సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 3’ సాఫ్ట్‌వేర్ ఇంకా హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్‌లు ‘వన్ ఇండియా’ పాఠకుల కోసం క్లుప్తంగా...

4.8 అంగుళాల హైడెఫినిషన్ సూపర్ ఆమోల్డ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్),

8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (రిసల్యూషన్ 3264x2448పిక్సల్స్),

1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

వీడియో రికార్డింగ్,

ఆండ్రాయిడ్4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం

క్వాడ్ కోర్ 1.2మెగాహెడ్జ్ ప్రాసెసర్,

మాలీ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,

16,32,64మెమరీ వేరియంట్స్,

నెట్‌వర్క్ సపోర్ట్ (2జీ, 3జీ, 4జీ),

జీపీఆర్ఎస్ (క్లాస్ 12),

ఎడ్జ్,

వై-ఫై,

బ్లూటూత్ (వీ4.0),

యూఎస్బీ (వీ2.0),

జీపీఎస్ ఫెసిలిటీ,

హెచ్‌టిఎమ్ఎల్, ఆడోబ్ ఫ్లాష్ బ్రౌజర్,

ఆడియో ప్లేయర్,

వీడియో ప్లేయర్,

గేమ్స్,

ఎఫ్ఎమ్ రేడియో,

స్పీకర్స్,

3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్,

లియోన్ 2100 mAh బ్యాటరీ,

ధర అంచనా రూ.40,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot