నరకంలోనూ నెగ్గింది! (వీడియో)

Posted By: Prashanth

నరకంలోనూ నెగ్గింది! (వీడియో)

 

మీ ఫోన్ క్రింద ఎవరైనా కూర్చుంటే..?, పొరపాటును క్రషర్ లో పడిదే..?, నీటిలో తడిస్తే..?, ఊహించుకోటానికే ఇబ్బందిగా ఉంది కూదూ!. ఈ రకమైన సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సామ్ సంగ్ గెలాక్సీ ఎస్3 సిద్ధంగా ఉంది. నమ్మసక్యంగా లేదా..?, అయితే ఈ క్రింది యూట్యూబ్ వీడియోను చూడండి. కొరియన్ భాషలో తెరకెక్కించబడిన ఈ వీడియోలోని సన్నివేశాలు గెలాక్సీ ఎస్3 పటిష్టతను రుజువు చేస్తాయి. డివైజ్ ను వివిధ ఎత్తుల నుంచి జారవిడవటం, నీటితో తడపటం, బటన్లను ఒత్తిడికి లోను చేయటం, క్రషర్ లో ఉంచటం వంటి సన్నివేశాలు గెలాక్సీ ఎస్3 ధృడత్వం పై పూర్తి భరోసాను కల్పిస్తాయి......

Read In English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot