సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4: స్మార్టే కాని విప్లవాత్మకం కాదు!

|

సౌత్ కొరియన్ టెక్ దిగ్గజం సామసంగ్ నుంచి ప్రతిష్టాత్మకంగా విడుదలైన స్మార్ట్‌ఫోన్ ‘సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4'. 2012లో విడుదలైన గెలాక్సీ ఎస్3కి గెలాక్సీ ఎస్4 సక్సెసర్ వర్షన్. అత్యాధునిక ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంతో రూపుదిద్దుకున్న ఈ డివైజ్ శనివారం (ఏప్రిల్ 27) నుంచి ఇండియన్ మార్కెట్లో లభ్యమవుతోంది. గెలాక్సీ ఎస్4 విడుదలకు సంబంధించి మార్కెట్లో ఆరంభం నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. మరీ ఆ అంచనాలను గెలాక్సీ ఎస్4 అందుకుందా..?. ఐఫోన్5, హెచ్‌టీసీ వన్, నోకియా లూమియా 920, ఎల్‌జి ఆప్టిమస్ జీ ప్రో వంటి లేటెస్ట్ వర్షన్ స్మార్ట్‌ఫోన్‌లను గెలాక్సీ ఎస్4 అధిగమించగలిగిందా..? ఈ విధమైన సందేహలను నివృత్తి చేసేందకు గిజ్‌బాట్ గెలాక్సీ ఎస్4 పనితీరకు సంబంధించి తొలి అభిప్రాయాన్ని మీ ముందుకు తీసుకువచ్చింది.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4: స్మార్టే కాని విప్లవాత్మకం కాదు!

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4: స్మార్టే కాని విప్లవాత్మకం కాదు!

ఒక్కమాటలో చెప్పాలంటే గెలాక్సీ ఎస్4 మొదటి చూపులోనే ఆకట్టేసుకుంటుంది.

గెలాక్సీ ఎస్4లోని కీలక స్పెసిఫికేషన్‌లు :

ఫోన్ బరువు 130 గ్రాములు, చుట్టుకొలత 136.6 x 69.8 x 7.9మిల్లీ మీటర్లు, 4.99 అంగుళాల సూపర్ ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), మల్టీ-టచ్ డిస్‌ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఎక్సినోస్ 5 వోక్టా 5410 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్, డ్యూయల్ షాట్, హెచ్‌డిఆర్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (1080 పిక్సల్ వీడియో రికార్డింగ్), 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి పొడిగించుకునే సౌలభ్యత, 2జీబి ర్యామ్, 3జీ, వై-ఫై, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, మైక్రోయూఎస్బీ 2.0, 2,600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ధర రూ..41,500.

గెలాక్సీ ఎస్4 - తొలి అభిప్రాయం

డిజైనింగ్, చుట్టుకొలత తదితర నిర్మాణ విషయాల్లో గెలాక్సీ ఎస్4 గణనీయంగా ఎస్3ని అధిగమించింది. ఎస్4 136.6 x 69.8 x 7.9మిల్లీ మీటర్ల పరిమాణాన్ని కలిగి 130 గ్రాముల బరువుతో రూపుదిద్దుకుంది. ఇది గెలాక్సీ ఎస్3 బరువుతో పోలిస్తే తక్కువే. ఒక్కమాటలో చెప్పాలంటే గెలాక్సీ ఎస్4 మొదటి చూపులోనే ఆకట్టేసుకుంటుంది. స్మార్ట్‌ఫోన్ బ్యాక్ ప్యానెల్‌ను పాలీకార్బోనేట్ ప్లాస్టిక్ పదార్థంతో రూపొందించటం జరిగింది. ఫోన్ స్ర్కీన్ మంత్ర ముగ్థులను చేస్తుంది. డివిజ్‌లో ముందుగానే ప్రీలోడ్ చేసిన ‘ఎస్' అప్లికేషన్స్ అనేక కమ్యూనికేషన్ సౌకర్యాలను మీకు చేరువ చేస్తాయి. స్ర్కీన్ క్రింది భాగంలో హోమ్ బటన్ ఉంటుంది. ఫోన్ అంచుల్లో వాల్యుమ్ రాకర్, పవర్/స్లీప్ బటన్, 3.5 హెడ్ ఫోన్ జాక్, మైక్రోయూఎస్బీ పవర్/సింక్ పోర్ట్ తదితర వ్యవస్థలను ఏర్పాటు చేయటం జరిగింది.

గెలాక్సీ ఎస్4లో ఏర్పాటు చేసిన 13 మెగా పిక్సల్ కెమెరా వ్యవస్థ డ్యూయల్ షాట్, సౌండ్ అండ్ షాట్, డ్రామా షాట్, యరేజర్, యానిమేటెడ్ జీఐఎఫ్ ఫోటో వంటి ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉంది. మరోవైపు ఎస్ ట్రాన్సలేటర్ ఫీచర్ బాగా స్పందిస్తోంది. మరో ఫీచర్ సామ్‌సంగ్ వాచ్‌ఆన్ ఇండియాలో ప్రస్తుతానికి పనిచేయటం లేదు. మరోవైపు ఎయిర్ గెస్ట్యర్ ఫీచర్ సౌకర్యవంతమైన బ్రౌజింగ్‌ను చేరువచేస్తుంది. ఆధునిక వర్షన్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ అనుభూతులను కోరుకునే వారికి గెలాక్సీ ఎస్4 ఉత్తమ ఎంపిక. ఈ శీర్షికలో గిజ్‌బాట్ పొందుపరిచిన సమాచారం గెలాక్సీ ఎస్4 పై తొలి అభిప్రాయం మాత్రమే పూర్తి స్థాయి విశ్లేషణతో కూడిన రివ్యూ త్వరలో పోస్ట్ చేయటం జరుగుతుంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X