సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

Posted By:

దక్షిణ కొరియాకు ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ సామ్‌సంగ్ ఇండియన్ మార్కెట్లో విడుదల చేసిన రెండు ప్రీమియామ్ మధ్య ముగింపు స్మార్ట్‌ఫోన్‌ల పై ధర తగ్గింపును ప్రకటించింది. అయితే, ఈ తగ్గింపునకు సంబంధించి కారణాలు తెలియాల్సి ఉంది. ధర తగ్గింపు అందుకున్న స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు:

సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3:

విడుదల సమయంలో ఈ ఫోన్ ధర రూ.28,900,
ధర తగ్గింపులో భాగంగా ఈ ఫోన్ ధర రూ.25,400 (కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి)
ఎంత తగ్గింపు: రూ. 3,500.

సామ్ సంగ్ గెలాక్సీ ఎస్4 మినీ (16జీబి మోడల్ ):

విడుదల సమయంలో ఆ ఫోన్ ధర రూ.27,990.
ధర తతగ్గింపులో భాగంగా ఈ ఫోన్ ధర రూ.23,360 (కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి)
ఎంత తగ్గింపు : రూ.4,630.

ఫ్లిప్‌కార్డ్‌లో భారీ తగ్గింపు:

ప్రముఖ ఆన్ లైన్ రిటైలర్ ఫ్లిప్ కార్డ్ గెలాక్సీ ఎస్3 ఇంకా గెలాక్సీ ఎస్4 మినీలను భారీ ధర తగ్గింపు పై ఆఫర్ చేస్తోంది. ఈ రిటైలర్ గెలాక్సీ ఎస్3 స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ.24,900 (కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి)కు ఆఫర్ చేస్త్తోంది. గెలాక్సీ ఎస్4 మినీని కేవలం రూ.22,080కి (కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి) ఆఫర్ చేస్తోంది.


మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot