సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 మినీ ఇప్పుడు ప్రీఆర్డర్ పై లభ్యం!

|

సామ్‌సంగ్ సరికొత్త స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్4 మినీకి సంబంధించిన ముందస్తు బుకింగ్‌లను సామ్‌సంగ్ అధికారిక ఆన్‌లైన్ స్టోర్ స్వీకరిస్తోంది. గెలాక్సీ ఎస్4 మినీ వర్షన్‌ను ఇటీవల దేశీయ విపణిలో రూ.27,990 ధరకు సామ్ సంగ్ ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ డివైజ్ బుక్ చేసుకున్న వారికి జూలై 18 తరువాత డెలివరీ ఉంటుందని సామ్‌సంగ్ అధికారిక ఆన్‌లైన్ స్టోర్ పేర్కొంది. మరో ఆన్‌లైన్ రిటైలర్ ఫ్లిప్‌కార్డ్ డాట్‌కామ్ గెలాక్సీ ఎస్4 మినీ ముందస్తు బుకింగ్‌లను స్వీకరిస్తోంది.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 మినీ స్పెసిఫికేషన్‌లు:

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
4.3 అంగుళాల క్యూహైడెఫినిషన్ సూపర్ ఆమోల్డ్ స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.7గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
1.5జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
1900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X