గెలాక్సీ ఎస్4 మినీ పై బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్
ఇండియా వంటి ప్రధాన స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లలో సామ్ సంగ్ విజయవంతమైన బ్రాండ్‌గా గుర్తింపును మూటగట్టుకుంది. ఈ బ్రాండ్ నుంచి ఇటీవల విడుదలైన స్మార్ట్‌ఫోన్ ‘గెలాక్సీ ఎస్4 మినీ'. రెడ్, బ్లూ ఇంకా బ్రౌన్ కలర్ వేరియంట్‌లలో ఈ ఫోన్ లభ్యమవుతోంది. ఫీచర్ల విషయానికొస్తే....
4.8 అంగుళాల సూపర్ ఆమోల్డ్ 720 పిక్సల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, 1జీబి ర్యామ్, 1.4గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ9 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, ఇంటర్నల్ స్టోరేజ్ 16 ఇంకా 32జీబి వేరియంట్స్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, వై-ఫై, 3జీ కనెక్టువిటీ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, ఏ-జీపీఎస్ కనెక్టువిటీ, ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం.
గెలాక్సీ ఎస్4 మినీ కొనుగోలుకు సంబంధించి ఇండియన్ ఆన్‌లైన్ మార్కెట్లో సిద్ధంగా ఉన్న 10 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్‌ను మీకు పరిచయం చేస్తున్నాం......

Flipkart
Flipkart
ఆఫర్ చేస్తున్న ధర రూ.26,900
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

infibeam
infibeam
ధర రూ.27,200,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

homeshop18
homeshop18
ఆఫర్ చేస్తున్న ధర రూ.26,899,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

snapdeal
snapdeal:
ఆఫర్ చేస్తున్న ధర రూ.26,999,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

saholic
saholic:
ఆఫర్ చేస్తున్న ధర రూ.26,899,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

amazon
amazon:
ఆఫర్ చేస్తున్న ధర రూ.26,900,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

themobilestore
themobilestore
ఆఫర్ చేస్తున్న ధర రూ.26,900,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

shopping.indiatimes
shopping.indiatimes:
ఆఫర్ చేస్తున్న ధర రూ.27,200
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

smartoye
smartoye:
ఆఫర్ చేస్తున్న ధర రూ.26,900,
కొనగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

bigcmobiles
bigcmobiles:
ఆఫర్ చేస్తున్న ధర రూ.26,900,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:


Click it and Unblock the Notifications








