Just In
- 3 min ago Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- 12 hrs ago OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- 19 hrs ago Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- 20 hrs ago మే 7 న Apple 'Let Loose' ఈవెంట్! ఏ యే గాడ్జెట్లు లాంచ్ కాబోతున్నాయి? వివరాలు
Don't Miss
- Sports సూపర్‌మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్‌తో ఢిల్లీని గెలిపించాడు! Video
- News భట్టికి షాక్ - పంతం నెగ్గించుకున్న పొంగులేటి..!!
- Movies Brahmamudi April 25th episode: కావ్యకు సవతి వచ్చినా ఫర్వాలేదా?.. నీవు నా మొగుడిని తగులుకుంటావా? అనామిక
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4@రూ.30,000..10 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్
ఏప్రిల్, 2013లో సామ్‌సంగ్ నుంచి విడుదులైన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ‘గెలాక్సీ ఎస్4' తాజాగా ఇండియన్ మార్కెట్లో భారీ ధర తగ్గింపును అందుకుంది. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 214 వేదికగా సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసిన నేపధ్యంలో ఈ ధర తగ్గింపుకు శ్రీకారం చుట్టినట్లు సమాచారం. విడుదల సమయంలో సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 16జీబి వేరియంట్ ధర రూ.41,500. తాజా ధర తగ్గింపులో భాగంగా ఈ అధక ముగింపు స్మార్ట్ హ్యాండ్‌సెట్‌ను రూ.30,000 ధర పరిధిలో విక్రయిస్తున్నారు.
తాజా ధర తగ్గింపులో భాగంగా సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4ను బడ్జెట్ ఫ్రెండ్లీ ధర పై విక్రయిస్తున్న 10 ఆన్‌లైన్ రిటైలింగ్ వెబ్‌సైట్‌ల వివరాలను మీతో షేర్ చేసకుంటున్నాం...
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4@రూ.30,000..10 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్
Flipkart
ఆఫర్ చేస్తున్న ధర రూ.29,057
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4@రూ.30,000..10 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్
shopclues
ఆఫర్ చేస్తున్న ధర రూ.29,199
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4@రూ.30,000..10 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్
Snapdeal
ఫోన్ ధర రూ.29,177
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4@రూ.30,000..10 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్
retailbunny
ఆఫర్ చేస్తున్న ధర రూ.28,501
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4@రూ.30,000..10 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్
eBay
ఆఫర్ చేస్తున్న ధర రూ.30,187
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4@రూ.30,000..10 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్
amazon
ఆఫర్ చేస్తున్న ధర రూ.30,199
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4@రూ.30,000..10 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్
tradus
ఆఫర్ చేస్తున్న ధర రూ.30,925
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4@రూ.30,000..10 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్
Saholic
ఆఫర్ చేస్తున్న ధర రూ.31,299
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4@రూ.30,000..10 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్
HomeShop18
ఆఫర్ చేస్తున్న ధర రూ.32,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4@రూ.30,000..10 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్
infibeam
ఆఫర్ చేస్తున్న ధర రూ.32,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4@రూ.30,000..10 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్
TheMobileStore
ఆఫర్ చేస్తున్న ధర రూ.33,490
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470