షాకింగ్ రూమర్!

Posted By: Super

షాకింగ్ రూమర్!

 

2013కుగాను సామ్‌సంగ్ ప్రతిష్టాత్మకంగా విడుదల చేయబోతున్న స్మార్ట్‌ఫోన్ ‘గెలాక్సీ ఎస్4’పై  అనేక పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గెలాక్సీ ఎస్3కి సక్సెసర్ వర్షన్‌గా విడుదలకాబోతున్న ఈ హ్యాండ్‌సెట్ పై భారీ అంచనాలు నెలకున్నాయి. ఈ హాటెస్ట్

గాడ్జెట్‌కు సంబంధించి తాజాగా బహిర్గతమైన ఓ వీడియో గెలాక్సీ ఎస్ (జీటీ-ఐ9500) ఫీచర్లను ఈ క్రింది విధంగా పేర్కొంది. భారీ అంచనాలతో విడుదల కాబోతున్న  గెలాక్సీ ఎస్4 లేజర్ కీబోర్డ్ ఫీచర్‌ను కలిగి ఉండటం విశేషం....

రోజిట్ కిడ్  వెలవరించిన వివరాల మేరకు గెలాక్సీ ఎస్4 స్పిషికేషన్‌లు:

అల్ట్రా సిమ్, లైటెస్ట్,

1080 పిక్సల్ గ్రాండ్ ఆమెల్డ్ డిస్ ప్లే,

13 మెగా పిక్సల్ కెమెరా,

2గిగాహెట్జ్ 4 క్వాడ్  ప్రాసెసర్,

ఆండ్రాయిడ్ 5.0 కీ లైమ్ పీ ఆపరేటింగ్ సిస్టం,

లేజర్ కీబోర్డ్.

టాప్-10 హిరోలు… ఫ్యాన్స్ ఎవరికి ఎక్కువ?

పలు అనధికారిక నివేదికల ఆధారం సేకరించిన వివరాల మేరకు సామ్‌సంగ్ రేపటితరం స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్4 స్పెసిఫికేషన్ లు……

5 అంగుళాల ఆమోల్డ్ డిస్‌ప్లే,

441 పీపీఐ పిక్సల్ డెన్సిటీ,

రిసల్యూషన్ 1920× 1080పిక్సల్స్,

మెమరీ వేరియంట్స్: 16జీబి, 32జీబి, 64జీబి, 128జీబి,

3జీబి ర్యామ్,

3200ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

1.9మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (స్కైప్ రెడీ ఫీచర్),

ఎల్‌టీఈ నెట్‌వర్క్ సపోర్ట్.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot