గెలాక్సీ ఎస్4 కొందామనుకుంటున్నారా..? ఇవిగోండి బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్!

|

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ టెక్ దిగ్గజం సామ్‌సంగ్ ఇటీవల ప్రతిష్టాత్మకంగా ఆవిష్కరించిన స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్4ను శుక్రవారం భారత్ మార్కెట్లో విడుదలైంది. ధర రూ.41,500. ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, ఎక్సినోస్ 5 వోక్టా 5410 ప్రాసెసర్ వంటి ఆధునిక ఫీచర్లను కలిగి ఉన్న గెలాక్సీ ఎస్4ను ఢిల్లీ, ముంబయ్, బెంగుళూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు సంబంధించిన రిటైల్ మార్కెట్‌లలో శుక్రవారం నుంచి అందుబాటులోకి రానుంది. సామ్‌సంగ్ స్టోర్ గెలాక్సీ ఎస్4 పంపిణీ ప్రక్రియను శనివారం మధ్యాహ్నం నుంచి ప్రారభించనుంది.

గెలాక్సీ ఎస్4లోని కీలక స్పెసిఫికేషన్‌లు :

ఫోన్ బరువు 130 గ్రాములు, చుట్టుకొలత 136.6 x 69.8 x 7.9మిల్లీ మీటర్లు, 4.99 అంగుళాల సూపర్ ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), మల్టీ-టచ్ డిస్‌ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఎక్సినోస్ 5 వోక్టా 5410 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్, డ్యూయల్ షాట్, హెచ్‌డిఆర్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (1080 పిక్సల్ వీడియో రికార్డింగ్), 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి పొడిగించుకునే సౌలభ్యత, 2జీబి ర్యామ్, 3జీ, వై-ఫై, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, మైక్రోయూఎస్బీ 2.0, 2,600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. గెలాక్సీ ఎస్4కు కొనుగోలుకు సంబంధించి ఆన్‌లైన్ మార్కెట్లో సిద్ధంగా ఉన్న బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్‌ను మీకు పరిచయం చేస్తున్నాం.

గెలాక్సీ ఎస్4 కొందామనుకుంటున్నారా..? ఇవిగోండి బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్!

గెలాక్సీ ఎస్4 కొందామనుకుంటున్నారా..? ఇవిగోండి బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్!

1.) ఇన్ఫీబీమ్ (infibeam):
ఆఫర్ చేస్తున్న ధర రూ.41,500,
కొనేందుకు క్లిక్ చేయండి:

గెలాక్సీ ఎస్4 కొందామనుకుంటున్నారా..? ఇవిగోండి బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్!

గెలాక్సీ ఎస్4 కొందామనుకుంటున్నారా..? ఇవిగోండి బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్!

2.) సాహోలిక్ (saholic):
ఆఫర్ చేస్తున్న ధర రూ.41,500
కొనేందుకు క్లిక్ చేయండి

గెలాక్సీ ఎస్4 కొందామనుకుంటున్నారా..? ఇవిగోండి బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్!

గెలాక్సీ ఎస్4 కొందామనుకుంటున్నారా..? ఇవిగోండి బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్!

3.) మిర్చీ‌మార్ట్ (mirchimart):
ఆఫర్ చేస్తున్న ధర రూ.41,500.
కొనేందుకు క్లిక్ చేయండి: 

గెలాక్సీ ఎస్4 కొందామనుకుంటున్నారా..? ఇవిగోండి బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్!
 
గెలాక్సీ ఎస్4 కొందామనుకుంటున్నారా..? ఇవిగోండి బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్!

4.) హోమ్‌షాప్ 18 (homeshop18):
ఆఫర్ చేస్తున్న ధర రూ.41,499.
కొనేందుకు క్లిక్ చేయండి: 

గెలాక్సీ ఎస్4 కొందామనుకుంటున్నారా..? ఇవిగోండి బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్!

గెలాక్సీ ఎస్4 కొందామనుకుంటున్నారా..? ఇవిగోండి బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్!

5.) ఈబే (ebay):

ఆఫర్ చేస్తున్న ధర రూ.43,499

కొనేందుకు ఇక్కడ్ క్లిక్ చేయండి: 

గెలాక్సీ ఎస్4 కొందామనుకుంటున్నారా..? ఇవిగోండి బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్!

గెలాక్సీ ఎస్4 కొందామనుకుంటున్నారా..? ఇవిగోండి బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్!

6.) ibhejo
ఆఫర్ చేస్తున్న ధర రూ.52,735.
కొనేందుకు క్లిక్ చేయండి:

గెలాక్సీ ఎస్4 కొందామనుకుంటున్నారా..? ఇవిగోండి బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్!

గెలాక్సీ ఎస్4 కొందామనుకుంటున్నారా..? ఇవిగోండి బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్!

7.) కౌన్సా (kaunsa):
ఆఫర్ చేస్తున్న ధర రూ.43490.
కొనేందుకు క్లిక్ చేయండి: 

గెలాక్సీ ఎస్4 కొందామనుకుంటున్నారా..? ఇవిగోండి బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్!

గెలాక్సీ ఎస్4 కొందామనుకుంటున్నారా..? ఇవిగోండి బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్!

8.) ట్రేడస్ (tradus):
ఆఫర్ చేస్తున్న ధర రూ.41,500.
కొనేందుకు క్లిక్ చేయండి:

గెలాక్సీ ఎస్4 కొందామనుకుంటున్నారా..? ఇవిగోండి బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్!

గెలాక్సీ ఎస్4 కొందామనుకుంటున్నారా..? ఇవిగోండి బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్!

9.) షాపింగ్ డాట్ రెడిఫ్ (shopping.rediff):
ఆఫర్ చేస్తున్న ధర రూ.41,500,
కొనేందుకు క్లిక్ చేయండి: 

గెలాక్సీ ఎస్4 కొందామనుకుంటున్నారా..? ఇవిగోండి బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్!

గెలాక్సీ ఎస్4 కొందామనుకుంటున్నారా..? ఇవిగోండి బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్!

10.) కెమెరా డాట్ జూమ్‌ఇన్ (camera.zoomin):
ఆఫర్ చేస్తున్న ధర రూ.41,500.
కొనేందుకు క్లిక్ చేయండి:

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X