సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4ను నేడే ప్రీ ఆర్డర్ చేసుకోండి
సామ్‌సంగ్ సరికొత్త స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్4 కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. ఇండియాకు చెందిన 5 ప్రముఖ ఆన్‌లైన్ రిటైలింగ్ వెబ్‌సైట్‌లు అనధికారికంగా గెలాక్సీ ఎస్4కు సంబంధించి ప్రీఆర్డర్‌లను స్వీకరిస్తున్నాయి. వాటిలో ఒకటైన ట్రేడస్ డాట్ కామ్ గెలాక్సీ ఎస్4 కొనుగోలు పై రూ.999 విలువ చేసే గిఫ్ట్ కూపన్‌ను అందిస్తోంది. దేశీయ మార్కెట్లోకి గెలాక్సీ ఎస్4 మే మొదటి వారం నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశముందని సదరు రిటైలర్ తన లిస్టింగ్స్‌లో స్పష్టం చేసింది. ధర అంచనా రూ.45,000. గెలాక్సీ ఎస్4కు అమ్మకాలకు సంబంధించి ముందస్తు బుకింగ్‌లను తెరిచిన ఆన్‌లైన్ సైట్‌ల వివరాలను క్రింది స్లైడ్ షోలో పొందుపరచటం జరిగింది.
గెలాక్సీ ఎస్4 కీలక స్సెసిఫికేషన్‌లు:
5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ సూపర్ ఆమోల్డ్ డిస్‌ప్లే, రిసల్యూషన్1080x 1920పిక్సల్స్, ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.9గిగాహెట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్ / 1.6గిగాహెట్జ్ వోక్టా కోర్ ప్రాసెసర్ (ప్రాంతాన్ని బట్టి), 2జీబి ర్యామ్, స్టోరేజ్ వర్షన్స్ (16/32/64 జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి పొడిగించుకునే సౌలభ్యత, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, వై-ఫై 802.11 ఏ/బి/జి/ఎన్/ఏసీ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్‌సీ), బ్లూటూత్ 4.0, ఐఆర్ ఎల్ఈడి, ఎంహెచ్ఎల్ 2.0, 2,600ఎమ్ఏహెచ్ బ్యాటరీ, చుట్టుకొలత 136.6 x 69.8 x 7.9మిల్లీ మీటర్లు, ఫోన్ బరువు 130 గ్రాములు.
స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలకు సంబంధించి మరిన్ని గ్యాలరీలను చూడాలనకుంటే క్లిక్ చేయండి
లింక్ అడ్రస్:
గెలాక్సీ ఎస్4 మరిన్ని గ్యాలరీలను చూడాలనకుంటే క్లిక్ చేయండి

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4ను నేడే ప్రీ ఆర్డర్ చేసుకోండి
షాపింగ్ డాట్ రెడిఫ్ డాట్‌కామ్ (Shopping.rediff.com):
ప్రీఆర్డర్ లింక్ అడ్రస్:

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4ను నేడే ప్రీ ఆర్డర్ చేసుకోండి
ట్రేడస్ (Tradus):
ప్రీఆర్డర్ లింక్ అడ్రస్:

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4ను నేడే ప్రీ ఆర్డర్ చేసుకోండి
ఐబీజో (iBhejo):
ప్రీఆర్డర్ లింక్ అడ్రస్:

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4ను నేడే ప్రీ ఆర్డర్ చేసుకోండి
కౌన్సా (Kaunsa):
ప్రీఆర్డర్ లింక్ అడ్రస్:

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4ను నేడే ప్రీ ఆర్డర్ చేసుకోండి
జీత్‌లే(jeetle):
ప్రీఆర్డర్ లింక్ అడ్రస్:


Click it and Unblock the Notifications








