సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 జూమ్ ముందస్తు బుకింగ్‌లు ప్రారంభం!

|

సౌత్ కొరియన్ టెక్ దిగ్గజం సామ్‌సంగ్ ఇటీవల ఆవిష్కరించిన సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 జూమ్ ముందస్తు బుకింగ్‌లు భారత్‌లో ప్రారంభమయ్యాయి. సామ్‌సంగ్ ఈ-స్టోర్ గెలాక్సీ ఎస్4 జూమ్‌ను రూ.29,390కి ఆఫర్ చేస్తోంది. ఔత్సాహికులు నెలవారి వాయిదా చెల్లింపు ప్రకారం గెలాక్సీ ఎస్4 జూమ్‌ను సొంతం చేసుకోవచ్చు. ఈ డివైజ్‌ను బుక్ చేసుకున్న వారికి జూలై ఆఖరి నుంచి డెలివరీ ప్రక్రియ ఉంటుందని సామ్‌సంగ్ ఈ-స్టోర్ వెల్లడించింది.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 జూమ్ కొనుగోలుకు సంబంధించి అందుబాటులో ఉన్న ఈఎమ్ఐ (EMI)ఆప్షన్‌లను క్రింద చూడొచ్చు.

నెలకు రూ.9,797 చొప్పున మూడు నెలలు చెల్లింపు,
నెలకు రూ.4,898 చొప్పున ఆరు నెలలు చెల్లింపు.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 జూమ్ ఫీచర్లు:

4.3 అంగుళాల క్యూహెచ్‌డి సూపర్ ఆమోల్డ్ డిస్‌ప్లే, రిసల్యూషన్540x 960పిక్సల్స్, 1.5గిగాహెట్జ్ డ్యూయల కోర్ ప్రాసెసర్, 1.5జీబి ర్యామ్, 16 మెగా పిక్సల్ సీఎమ్ఓఎస్ సెన్సార్ (10ఎక్స్ ఆప్టికల్ జూమ్, జినాన్ ఫ్లాష్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజర్), 1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 2330 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, సామ్‌సంగ్ టచ్ విజ్ యూజర్ ఇంటర్‌ఫేస్, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, బ్లూటూత్, ఏ-జీపీఎస్.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 జూమ్ ముందస్తు బుకింగ్‌లు ప్రారంభం!

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 జూమ్ ముందస్తు బుకింగ్‌లు ప్రారంభం!

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 జూమ్ ఫీచర్లు:

4.3 అంగుళాల క్యూహెచ్‌డి సూపర్ ఆమోల్డ్ డిస్‌ప్లే, రిసల్యూషన్540x 960పిక్సల్స్, 1.5గిగాహెట్జ్ డ్యూయల కోర్ ప్రాసెసర్, 1.5జీబి ర్యామ్,

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 జూమ్ ముందస్తు బుకింగ్‌లు ప్రారంభం!

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 జూమ్ ముందస్తు బుకింగ్‌లు ప్రారంభం!

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 జూమ్ ఫీచర్లు:

16 మెగా పిక్సల్ సీఎమ్ఓఎస్ సెన్సార్ (10ఎక్స్ ఆప్టికల్ జూమ్, జినాన్ ఫ్లాష్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజర్), 1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 జూమ్ ముందస్తు బుకింగ్‌లు ప్రారంభం!

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 జూమ్ ముందస్తు బుకింగ్‌లు ప్రారంభం!

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 జూమ్ ఫీచర్లు:

2330ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్,

 సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 జూమ్ ముందస్తు బుకింగ్‌లు ప్రారంభం!
 
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 జూమ్ ముందస్తు బుకింగ్‌లు ప్రారంభం!

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 జూమ్ ఫీచర్లు:

8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 జూమ్ ముందస్తు బుకింగ్‌లు ప్రారంభం!

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 జూమ్ ముందస్తు బుకింగ్‌లు ప్రారంభం!

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 జూమ్ ఫీచర్లు

8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, సామ్‌సంగ్ టచ్ విజ్ యూజర్ ఇంటర్‌ఫేస్, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, బ్లూటూత్, ఏ-జీపీఎస్.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X