సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 జూమ్ కొనుగోలు రూ.21,639 విలువ చేసే ఉచిత బహుతులు!

Posted By:

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ సామ్‌సంగ్ ‘గెలాక్సీ ఎస్4 జూమ్' పేరుతో 10ఎక్స్ జూమ్ సామర్ద్యం కలిగిన అత్యుత్తమ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను ఇటీవల ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది.

ఈ స్మార్ట్‌ కెమెరా హ్యాండ్‌సెట్ అమ్మకాలను మార్కెట్లో మరింతే పెంచేందుకు సామ్‌సంగ్ సరికొత్త కాంబో ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఆకర్షణీయమైన కాంబో ఆఫర్‌లో భాగంగా గెలాక్సీ ఎస్4 జూమ్ కొనుగోలుదారులు రూ.21,639 విలువ చేసే ఉచిత బహుమతులను సొంతం చేసుకోవచ్చు.

విడుదల సమయంలో గెలాక్సీ ఎస్4 జూమ్ ధర రూ. 29,390.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot