గెలాక్సీ ఎస్4 జూమ్ కొనుగోలు పై 10 అత్యుత్తమ ఆన్‌లైన్ డీల్స్!

Posted By:

సౌత్ కొరియన్ టెక్ దిగ్గజం సామ్‌సంగ్ ఇటీవల ఆవిష్కరించిన సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 జూమ్ ముందస్తు బుకింగ్‌లు భారత్‌లో ప్రారంభమయ్యాయి. సామ్‌సంగ్ ఈ-స్టోర్ గెలాక్సీ ఎస్4 జూమ్‌ను రూ.29,390కి ఆఫర్ చేస్తోంది. ఔత్సాహికులు నెలవారి వాయిదా చెల్లింపు ప్రకారం గెలాక్సీ ఎస్4 జూమ్‌ను సొంతం చేసుకోవచ్చు. ఈ డివైజ్‌ను బుక్ చేసుకున్న వారికి జూలై ఆఖరి నుంచి డెలివరీ ప్రక్రియ  ఉంటుందని సామ్‌సంగ్ ఈ-స్టోర్ వెల్లడించింది. సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 జూమ్ కొనుగోలుకు సంబంధించి అందుబాటులో ఉన్న ఈఎమ్ఐ (EMI)ఆప్షన్‌లను క్రింద చూడొచ్చు. నెలకు రూ.9,797 చొప్పున మూడు నెలలు చెల్లింపు, నెలకు రూ.4,898 చొప్పున ఆరు నెలలు చెల్లింపు.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 జూమ్ ఫీచర్లు: 4.3 అంగుళాల క్యూహెచ్‌డి సూపర్ ఆమోల్డ్ డిస్‌ప్లే, రిసల్యూషన్540x 960పిక్సల్స్, 1.5గిగాహెట్జ్ డ్యూయల కోర్ ప్రాసెసర్, 1.5జీబి ర్యామ్, 16 మెగా పిక్సల్ సీఎమ్ఓఎస్ సెన్సార్ (10ఎక్స్ ఆప్టికల్ జూమ్, జినాన్ ఫ్లాష్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజర్), 1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 2330 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, సామ్‌సంగ్ టచ్ విజ్ యూజర్ ఇంటర్‌ఫేస్, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, బ్లూటూత్, ఏ-జీపీఎస్. గెలాక్సీ ఎస్4 జూమ్ కొనుగోలుకు సంబంధించి 10 అత్యుత్తమ ఆన్‌లైన్ డీల్స్‌ను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

infibeam:

infibeam:

ధర రూ.29,390.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

Flipkart

2.) Flipkart

ధర రూ.29,300.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

Tradus:

 Tradus:

ధర రూ.29,350
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

shopping.rediff

shopping.rediff:

ధర రూ.29,900
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

snapdeal

snapdeal

ధర రూ.28,500.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

ebay

ebay:

ధర రూ.33,333,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

samsungindiaestore

samsungindiaestore:

ధర రూ.29,390.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి: https://www.samsungindiaestore.com/Products/Mobiles/Galaxy_S4_Zoom_SM-C1010ZWA

 

Saholic

Saholic:

ధర రూ.29,990.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

sangeethamobiles

sangeethamobiles:

ధర రూ. 29,900
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot