16 మెగా పిక్సల్ కెమెరా స్మార్ట్‌ఫోన్ సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 జూమ్ విడుదల!

|

ప్రపంచపు మొట్టమొదటి 16 మెగా పిక్సల్ డిజిటల్ కెమెరాతో కూడిన స్మార్ట్‌ఫోన్ ‘గెలాక్సీ ఎస్4 జూమ్'ను సామ్‌సంగ్ ఇండియా దేశీయ మార్కెట్లో ప్రకటించింది. బ్లాక్ ఇంకా వైట్ కలర్ ఆప్షన్‌లలో లభ్యమవుతున్న ఈ అత్యాధునిక కెమెరా స్మార్ట్‌ఫోన్ ఇండియన్ మార్కెట్లో రూ.29,900కి లభ్యంకానుంది. ఈ కెమెరా స్మార్ట్‌హ్యాండ్ సెట్ కొనుగోలు పై ఫ్లిప్ కవర్ ఇంకా మూడు నెలల వ్యాలిడిటీతో కూడిన 2జీబి రిలయన్స్ ఇంటర్నెట్ డేటాను సామ్‌సంగ్ ఉచితంగా ఆఫర్ చేస్తోంది.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 జూమ్ ప్రధాన ఫీచర్లు:

16 - మెగా పిక్సల్ సీఎమ్ఓఎస్ సెన్సార్, 16ఎక్స్ ఆప్టికల్ జూమ్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజర్ ఇంకా జినాన్ ఫ్లాష్ సౌకర్యం, 4.3 అంగుళాల సూపర్ ఆమోల్డ్ క్యూహైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 540x 960పిక్సల్స్), 1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 1.5జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి విస్తిరించుకునే సౌలభ్యత, 16 మెగా పిక్సల్ రేర్ కెమెరా వ్యవస్థ, 1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, సా‌మ్‌సంగ్ టచ్‌విజ్ యూజర్ ఇంటర్‌ఫేస్, 2,330 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

కనెక్టువిటీ ఫీచర్లు:

వై-ఫై 802.11 కనెక్టువిటీ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, బ్లూటూత్ 4.0 (ఎల్ఈ), ఏ-జీపీఎస్, యాక్సిలరోమీటర్, జియోమ్యాగ్నటిక్, ప్రాక్సిమిటీ సెన్సార్, గైరోస్కోప్, ఆర్‌జీబీ లైట్ సెన్సార్స్.

భారత విపణిలోకి సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 జూమ్

Most Read Articles
Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X