ఐ స్కానింగ్ ఫీచర్‌తో సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5..?

|

సామ్‌సంగ్ తురువాతి వర్షన్ ఫ్లాగ్‌షిప్ మోడల్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్5కు సంబంధించి ఆసక్తికర అంశాలు వెబ్ ప్రపంచంలో హల్‌చల్ చేస్తున్నాయి. ఇటీవల కొరియాలో నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో సామ్‌సంగ్ తన భవిష్యత్ ప్రణాళికలను వెల్లడించినట్లు అంతర్జాతీయ న్యూస్
వెబ్‌సైట్‌‍లు పేర్కొన్నాయి.

2014, ఫిబ్రవరిలో నిర్వహించే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ వేదిక పై గెలాక్సీ ఎస్5 స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరిస్తారన్న వార్తలు ఇంటర్నెట్ ప్రపంచంలో బలపడుతున్నాయి. సామ్‌సంగ్ విడుదల చేయబోతున్న ఫ్లాగ్‌‍షిప్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్ 5, 1440x2560 పిక్సల్ స్ర్కీన్ రిసల్యూషన్ కలిగి ఉండొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.

మరో వైపు అత్యాధునిక ఐ-స్కానింగ్ లాక్ ఫీచర్‌ను ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ఐ-స్కానింగ్ లాక్ ఫీచర్‌ను ఇప్పటి వరకు ఏ స్మార్ట్‌ఫోన్‌లోనూ వినియోగించలేదు. యాపిల్, హెచ్‌టీసీ వంటి కంపెనీలు ఫింగర్‌ప్రింట్ స్కానర్ వ్యవస్థను కలిగి ఉన్న ఐఫోన్ 5ఎస్, వన్ మాక్స్ స్మార్ట్‌ఫోన్‌లను ఇటీవల మార్కెట్లో విడుదల చేసాయి. నిరాశాజనకమనై గెలాక్సీ ఎస్4 అమ్మకాల నేపధ్యంలో ‘గెలాక్సీ ఎస్5'స్మార్ట్ ఫోన్ ను 2014 ఆరంభంలోనే ప్రకటించే అవకాశముందిన పలు నివేదికులు పేర్కొంటున్నాయి.

అనధికారిక నివేదికుల నుంచి సేకరించిన వివరాల మేరకు గెలాక్సీ ఎస్5 ఫీచర్లను సంబంధించిన ఫోటోలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5కు సంబంధించి పలు అనధికారిక ఫీచర్లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5కు సంబంధించి పలు అనధికారిక ఫీచర్లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5కు సంబంధించి పలు అనధికారిక ఫీచర్లు

అల్యూమినియమ్ బాడీ నిర్మాణం,

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5కు సంబంధించి పలు అనధికారిక ఫీచర్లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5కు సంబంధించి పలు అనధికారిక ఫీచర్లు

2కే హైడెఫినిషన్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1440x2560 పిక్సల్స్),

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5కు సంబంధించి పలు అనధికారిక ఫీచర్లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5కు సంబంధించి పలు అనధికారిక ఫీచర్లు

4000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

గెలాక్సీ ఎస్5కు సంబంధించి పలు అనధికారిక ఫీచర్లు
 
గెలాక్సీ ఎస్5కు సంబంధించి పలు అనధికారిక ఫీచర్లు

గెలాక్సీ ఎస్5కు సంబంధించి పలు అనధికారిక ఫీచర్లు

ఫ్లెక్సిబుల్ చాసిస్ (30 డిగ్రీల వరకు),

గెలాక్సీ ఎస్5కు సంబంధించి పలు అనధికారిక ఫీచర్లు

గెలాక్సీ ఎస్5కు సంబంధించి పలు అనధికారిక ఫీచర్లు

గెలాక్సీ ఎస్5కు సంబంధించి పలు అనధికారిక ఫీచర్లు

5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ స్ర్కీన్,

గెలాక్సీ ఎస్5కు సంబంధించి పలు అనధికారిక ఫీచర్లు

గెలాక్సీ ఎస్5కు సంబంధించి పలు అనధికారిక ఫీచర్లు

గెలాక్సీ ఎస్5కు సంబంధించి పలు అనధికారిక ఫీచర్లు

16 మెగా పిక్పల్ ప్రైమరీ కెమెరా.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X