సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5 కాన్సెప్ట్ ఫోటోలు
దక్షిణకొరియాకు చెందిన ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం సామ్‌సంగ్ ఈ నెల 24 నుంచి బార్సిలోనా (స్పెయిన్)లో జరగబోయే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌కు సంబంధించి తన రోడ్ మ్యాప్‌ను విడుదల చేసింది. ఈ క్రమంలో సామ్‌సంగ్ ఫిబ్రవరి 24న "Unpacked 2014 Episode 1" నిర్వహిస్తున్నట్లు తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా పేర్కొంది. ఈ కార్యక్రమాన్ని వేదికగా చేసుకుని సామ్‌సంగ్ తన గెలాక్సీ ఎస్5 ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను అంతర్జాతీయ మార్కెట్లో ఆవిష్కరించనుంది. సామ్‌సంగ్ తురువాతి వర్షన్ ఫ్లాగ్‌షిప్ మోడల్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్5కు సంబంధించి ఆసక్తికర అంశాలు వెబ్ ప్రపంచంలో హల్‌చల్ చేస్తున్నాయి.
సామ్‌సంగ్ విడుదల చేయబోతున్న ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్ 5, 1440x2560 పిక్సల్ స్ర్కీన్ రిసల్యూషన్ కలిగి ఉండొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. వెబ్ ప్రపంచంలో హల్‌చల్ చేస్తున్న రూమర్ల మేరకు గెలాక్సీ ఎస్5 శక్తివంతమైన 64 బిట్, 14ఎమ్ ఆర్టిటెక్చర్ ఎక్సినోస్ 6 సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ వ్యవస్థను కలిగి ఉండనుంది. గెలాక్సీ ఎస్5 ఆండ్రాయిడ్ సరికొత్త వర్షన్ 4.4కిట్‌కాట్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ కానుంది. గెలాక్సీ ఎస్5 ఫ్లెక్సిబుల్ డిస్‌ప్లే స్ర్కీన్‌ను కలిగి ఉండనుంది.
గెలాక్సీ ఎస్5, ఐఫోన్ 5ఎస్ తరహాలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ వ్యవస్థను కలిగి ఉంటుంది. ఎస్5లోని శక్తివంతమైన బ్యాటరీ వ్యవస్థ సుధీర్ఘమైన బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది. ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోన్న పలు సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5 కాన్సెప్ట్ ఫోటోలను మీతో షేర్ చేసుకుంటన్నాం...
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5 కాన్సెప్ట్ ఫోటోలు
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5 కాన్సెప్ట్ ఫోటోలు
సామ్‌సంగ్ విడుదల చేయబోతున్న ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్ 5, 1440x2560 పిక్సల్ స్ర్కీన్ రిసల్యూషన్ కలిగి ఉండొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5 కాన్సెప్ట్ ఫోటోలు
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5 కాన్సెప్ట్ ఫోటోలు
వెబ్ ప్రపంచంలో హల్‌చల్ చేస్తున్న రూమర్ల మేరకు గెలాక్సీ ఎస్5 శక్తివంతమైన 64 బిట్, 14ఎమ్ ఆర్టిటెక్చర్ ఎక్సినోస్ 6 సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ వ్యవస్థను కలిగి ఉండనుంది.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5 కాన్సెప్ట్ ఫోటోలు
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5 కాన్సెప్ట్ ఫోటోలు
గెలాక్సీ ఎస్5 ఆండ్రాయిడ్ సరికొత్త వర్షన్ 4.4కిట్‌కాట్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ కానుంది.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5 కాన్సెప్ట్ ఫోటోలు
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5 కాన్సెప్ట్ ఫోటోలు
గెలాక్సీ ఎస్5 ఫ్లెక్సిబుల్ డిస్‌ప్లే స్ర్కీన్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5 కాన్సెప్ట్ ఫోటోలు
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5 కాన్సెప్ట్ ఫోటోలు
గెలాక్సీ ఎస్5, ఐఫోన్ 5ఎస్ తరహాలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ వ్యవస్థను కలిగి ఉండొచ్చు. ఎస్5లోని శక్తివంతమైన బ్యాటరీ వ్యవస్థ సుధీర్ఘమైన బ్యాటరీ బ్యాకప్‌ను అందించే అవకాశం.

Click it and Unblock the Notifications