4జీబి ర్యామ్‌తో సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5..?

|

సామ్‌సంగ్ తరువాతి పెద్ద ఆవిష్కరణ ‘గెలాక్సీ ఎస్5' స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి ఆసక్తికర అంశాలు వెబ్ ప్రపంచంలో హల్‌చల్ చేస్తున్నాయి. దక్షిణ కొరియా వెబ్‌సైట్ ‘డీటీ' బహిర్గతం చేసిన పలు కీలక వివరాల మేరకు సామ్‌సంగ్ తరువాతి వర్షన్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్5. 4జీబి ర్యామ్ ఇంకా 64బిట్ ఎక్సినోస్ 6 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్న పలు రూమర్ల మేరకు సామ్‌సంగ్, గెలాక్సీ ఎస్5 హ్యాండ్‌సెట్‌ను 2014 ఆరంభంలో ఆవిష్కరించే అవకాశం ఉంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

అంతర్జాతీయంగా సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 అమ్మకాలు మార్కెట్లో కొనసాగుతున్నాయి. విడుదల సమయంలో భారీ అమ్మకాల దశగా దూసుకెళ్లిన గెలాక్సీ ఎస్4, ఐఫోన్ 5ఎస్ విడుదల తరువాత అమ్మకాల పరంగా చతికిలబడింది. ఈ క్రమంలో ‘గెలాక్సీ ఎస్5' డిజైనింగ్‌ను సామ్‌సంగ్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు వెబ్ ప్రపంచంలో వార్తలు వినిపిస్తున్నాయి.

వెబ్ ప్రపంచంలో హల్‌చల్ చేస్తున్న పలు రూమర్ల మేరకు గెలాక్సీ ఎస్5 ఫీచర్లు ఈ విధంగా ఉండొచ్చు:

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే,
64బిట్ ప్రాసెసర్,
4జీబి ర్యామ్,
ఇంటర్నల్ మెమెరీ (32జీబి, 64జీబి),
4జీ ఎల్టీఈ కనెక్టువిటీ,
వాటర్ ప్రూఫ్ ఇంకా డస్ట్ రెసిస్టెంట్,
ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ సిస్టం,
ఓఐఎస్ ఫీచర్‌తో కూడిన 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

4జీబి ర్యామ్‌తో సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5..?

4జీబి ర్యామ్‌తో సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5..?

మ్‌సంగ్ తరువాతి పెద్ద ఆవిష్కరణ ‘గెలాక్సీ ఎస్5' స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి ఆసక్తికర అంశాలు వెబ్ ప్రపంచంలో హల్‌చల్ చేస్తున్నాయి. దక్షిణ కొరియా వెబ్‌సైట్ ‘డీటీ' బహిర్గతం చేసిన పలు కీలక వివరాల మేరకు సామ్‌సంగ్ తరువాతి వర్షన్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్5. 4జీబి ర్యామ్ ఇంకా 64బిట్ ఎక్సినోస్ 6 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది.

4జీబి ర్యామ్‌తో సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5..?

4జీబి ర్యామ్‌తో సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5..?

ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్న పలు రూమర్ల మేరకు సామ్‌సంగ్, గెలాక్సీ ఎస్5 హ్యాండ్‌సెట్‌ను 2014 ఆరంభంలో ఆవిష్కరించే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 అమ్మకాలు మార్కెట్లో కొనసాగుతున్నాయి. విడుదల సమయంలో భారీ అమ్మకాల దశగా దూసుకెళ్లిన గెలాక్సీ ఎస్4, ఐఫోన్ 5ఎస్ విడుదల తరువాత అమ్మకాల పరంగా చతికిలబడింది. ఈ క్రమంలో ‘గెలాక్సీ ఎస్5' డిజైనింగ్‌ను సామ్‌సంగ్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు వెబ్ ప్రపంచంలో వార్తలు వినిపిస్తున్నాయి.

4జీబి ర్యామ్‌తో సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5..?
 
4జీబి ర్యామ్‌తో సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5..?

వెబ్ ప్రపంచంలో హల్‌చల్ చేస్తున్న పలు రూమర్ల మేరకు గెలాక్సీ ఎస్5 ఫీచర్లు ఈ విధంగా ఉండొచ్చు:

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే,
64బిట్ ప్రాసెసర్,
4జీబి ర్యామ్,
ఇంటర్నల్ మెమెరీ (32జీబి, 64జీబి),
4జీ ఎల్టీఈ కనెక్టువిటీ,
వాటర్ ప్రూఫ్ ఇంకా డస్ట్ రెసిస్టెంట్,
ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ సిస్టం,
ఓఐఎస్ ఫీచర్‌తో కూడిన 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

4జీబి ర్యామ్‌తో సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5..?

4జీబి ర్యామ్‌తో సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5..?

వెబ్ ప్రపంచంలో హల్‌చల్ చేస్తున్న పలు రూమర్ల మేరకు గెలాక్సీ ఎస్5 ఫీచర్లు ఈ విధంగా ఉండొచ్చు:

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే,
64బిట్ ప్రాసెసర్,
4జీబి ర్యామ్,
ఇంటర్నల్ మెమెరీ (32జీబి, 64జీబి),
4జీ ఎల్టీఈ కనెక్టువిటీ,
వాటర్ ప్రూఫ్ ఇంకా డస్ట్ రెసిస్టెంట్,
ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ సిస్టం,
ఓఐఎస్ ఫీచర్‌తో కూడిన 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X