Just In
- 1 hr ago
Facebook మెసెంజర్ వాడుతున్నారా? ఈ కొత్త ఫీచర్ గురించి తెలుసుకోండి!
- 3 hrs ago
ఫిబ్రవరి లో లాంచ్ కానున్న టాప్ ప్రీమియం ఫోన్లు! టాప్ 10 ఫోన్ల లిస్ట్!
- 20 hrs ago
సోషల్ మీడియా లో కొత్త రూల్స్! మీరితే రూ.50 లక్షలు వరకు జరిమానా!
- 22 hrs ago
ప్రపంచ వ్యాప్తంగా సేల్ అయ్యే ఐఫోన్లలో 25%, ఇండియా లోనే తయారీ!
Don't Miss
- News
కొండగట్టులో ముగిసిన పవన్ కళ్యాణ్ వారాహి పూజలు: గజమాలలు.. పూలతో జనసేనానికి బ్రహ్మరథం!!
- Travel
రథసప్తమికి ముస్తాబవుతోన్న అరసవల్లి సూర్యదేవాలయం!
- Sports
INDvsNZ : ఉమ్రాన్ ఇన్.. నెంబర్ వన్ ర్యాంకు గురించి ఆలోచించడం లేదు: రోహిత్ శర్మ
- Movies
RGV: రాజమౌళిని చంపేందుకు కుట్ర, జక్కన్న కాలి బొటనవేలు చీకాలని ఉంది.. ఆర్జీవీ షాకింగ్ గా!
- Automobiles
మూడు ముళ్ళతో ఒక్కటైన కొత్త జంట "కేఎల్ రాహుల్-అతియా శెట్టి" లగ్జరీ కార్లు.. ఇక్కడ చూడండి
- Lifestyle
దీర్ఘకాలిక వ్యాధి థైరాయిడ్ మరియు లక్షణాలను నయం చేయడానికి ఈ ఆహారాలు తీసుకోవడం ఉత్తమం
- Finance
Super Stock: అదరగొడుతున్న స్టాక్.. ఒకేసారి డివిడెండ్, బోనస్, స్టాక్ స్ప్లిట్.. మీ దర్గర ఉందా..?
మార్చి 27న సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5
గెలాక్సీ ఎస్4కు అప్‌గ్రేడెడ్ వర్షన్‌గా విడుదల కాబోతున్న సామ్‌సంగ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్5. ఈ అధిక ముగింపు స్మార్ట్ మొబైలింగ్ డివైస్‌ను సామ్‌సంగ్ మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2014 వేదికగా ఆవిష్కరించటం జరిగింది. ప్రకటించిన నాటి నుంచి గెలాక్సీ ఎస్5కు ఇండియన్ మార్కెట్లో మిశ్రమ స్పందన లభిస్తోంది.

దేశీయ విపణిలో ఈ డివైస్ ఆవిష్కరణకు సంబంధించి సామ్‌సంగ్ ముహూర్తాన్ని ఖరారు చేసినట్లు సమాచారం. కొత్త ఢిల్లీ వేదికగా మార్చి 27వ తేదీన ఏర్పాటు చేసే కార్యక్రమంలో సామ్‌సంగ్ ఇండియా తన గెలాక్సీ ఎస్5ను ఆవిష్కరించనుందని అధికారికంగా తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి సంబంధించి సామ్‌సంగ్ ఇప్పటికే మీడియా ప్రతినిధులకు ఆహ్వానాలను పంపుతోంది.
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు... ఇండియన్ రిటైల్ మార్కెట్లో గెలాక్సీ ఎస్5ను ఏప్రిల్ 15, 2014 నుంచి లభ్యంకానుంది. ధర అంచనా రూ.45,000 నుంచి రూ.50,000 మధ్య.
గెలాక్సీ ఎస్5 కీలక స్పెసిఫికేషన్‌లు:
5.1 అంగుళాల డిస్‌ప్లే (1080 పిక్సల్ సూపర్ అమోల్డ్ ప్యానల్), ఐపీ67 సర్టిఫికేషన్ (వాటర్ ఇంకా డస్ట్ ప్రూఫ్), 16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా సెన్సార్ (అల్ట్రా హైడెఫినిషన్ రికార్డింగ్, ఫోటోలు ఇంకా వీడియోలను రియల్ టైమ్ హైడెఫినిషన్ రికార్డింగ్‌తో క్యాప్చర్ చేసుకునే సదుపాయం), 2.5గిగాహెట్జ్ స్నాప్‌డ్రాగన్ 800 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, ఐఆర్ రిమోట్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్‌సీ), బ్లూటూత్ 4.0 బీఎల్ఈ/ఏఎన్‌టీ+, క్యాట్ 4 ఎల్టీఈ, ఇంటర్నల్ మెమరీ వేరియంట్స్ (16జీబి, 32జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470