తగ్గింపు ధరలో సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5:10 బెస్ట్ డీల్స్

|

సామ్‌సంగ్ నుంచి ఇటీవల కాలంలో విడుదలైన లేటెస్ట్ వర్షన్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్ ‘గెలాక్సీ ఎస్5'అంతర్జాతీయంగా అనూహ్యమైన ఆదరణను సొంతం చేసుకుంది. ఆ కంపెనీ వెల్లడించిన వివరాల మేరకు 25 రోజుల్లో 10 మిలియన్ గెలాక్సీ ఎస్5 యూనిట్‌లను రవాణా చేసినట్లు తెలుస్తోంది. గెలాక్సీ ఎస్5 స్మార్ట్‌ఫోన్‌ను సామ్‌సంగ్ రెండు వేరియంట్‌లలో విడుదల చేసింది. ఒకటి క్వాడ్‌కోర్ వేరియంటో మరొకటి ఆక్టాకోర్ వేరియంట్. ఇండియన్ మార్కెట్లో ఆక్టా కోర్ వేరియంట్‌తో కూడిన గెలాక్సీ ఎస్5ను విక్రయించటం జరుగుతోంది. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో పలు రిటైల్ కంపెనీలు గెలాక్సీ ఎస్5ను తగ్గింపు ధర పై విక్రయిస్తున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా గెలాక్సీ ఎస్5 స్మార్ట్‌ఫోన్‌ను తగ్గింపు ధరల్లో ఆఫర్ చేస్తున్న 10 ఆన్‌లైన్ రిటైలర్‌లకు సంబంధించిన వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గెలాక్సీ ఎస్5 కీలక స్పెసిఫికేషన్‌‍లను పరిశీలించినట్లయితే....5.1 అంగుళాల డిస్‌ప్లే (1080 పిక్సల్ సూపర్ అమోల్డ్ ప్యానల్), ఐపీ67 సర్టిఫికేషన్ (వాటర్ ఇంకా డస్ట్ ప్రూఫ్) 432 పీపీలై, ఆండ్రాయిడ్ 4.4.2 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా కోర్ చిప్ సెట్ అడోనిస్ ప్రైమ్ 2 (క్వాడ్ 1.9గిగాహెట్జ్+ క్వాడ్ 1.3గిగాహెట్జ్)+ ఎక్స్ఎమ్ఎమ్6360, 16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా సెన్సార్ (అల్ట్రా హైడెఫినిషన్ రికార్డింగ్, ఫోటోలు ఇంకా వీడియోలను రియల్ టైమ్ హైడెఫినిషన్ రికార్డింగ్‌తో క్యాప్చర్ చేసుకునే సదుపాయం), 2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2జీబి ర్యామ్, ఐఆర్ రిమోట్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్‌సీ), బ్లూటూత్ 4.0 బీఎల్ఈ/ఏఎన్‌టీ+, క్యాట్ 4 ఎల్టీఈ, ఇంటర్నల్ మెమరీ వేరియంట్స్ (16జీబి, 32జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 2800ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 తగ్గింపు ధరలో సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5:10 బెస్ట్ డీల్స్

తగ్గింపు ధరలో సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5:10 బెస్ట్ డీల్స్

Flipkart

ఈ రిటైలర్ గెలాక్సీ ఎస్5ను రూ.41,890కి ఆఫర్ చేస్తోంది.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 తగ్గింపు ధరలో సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5:10 బెస్ట్ డీల్స్

తగ్గింపు ధరలో సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5:10 బెస్ట్ డీల్స్

infibeam

ఈ రిటైలర్ గెలాక్సీ ఎస్5ను రూ.41,899కి ఆఫర్ చేస్తోంది.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 తగ్గింపు ధరలో సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5:10 బెస్ట్ డీల్స్

తగ్గింపు ధరలో సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5:10 బెస్ట్ డీల్స్

Snapdeal

ఈ రిటైలర్ గెలాక్సీ ఎస్5ను రూ.40,966కి ఆఫర్ చేస్తోంది.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 తగ్గింపు ధరలో సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5:10 బెస్ట్ డీల్స్
 
తగ్గింపు ధరలో సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5:10 బెస్ట్ డీల్స్

Shopping.indiatimes

ఈ రిటైలర్ గెలాక్సీ ఎస్5ను రూ.41,999కి ఆఫర్ చేస్తోంది.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 తగ్గింపు ధరలో సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5:10 బెస్ట్ డీల్స్

తగ్గింపు ధరలో సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5:10 బెస్ట్ డీల్స్

eBay

ఈ రిటైలర్ గెలాక్సీ ఎస్5ను రూ.41,425కి ఆఫర్ చేస్తోంది.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 తగ్గింపు ధరలో సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5:10 బెస్ట్ డీల్స్

తగ్గింపు ధరలో సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5:10 బెస్ట్ డీల్స్

Shopclues

ఈ రిటైలర్ గెలాక్సీ ఎస్5ను రూ.41,999కి ఆఫర్ చేస్తోంది.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 తగ్గింపు ధరలో సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5:10 బెస్ట్ డీల్స్

తగ్గింపు ధరలో సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5:10 బెస్ట్ డీల్స్

Amazon

ఈ రిటైలర్ గెలాక్సీ ఎస్5ను రూ.42,354కి ఆఫర్ చేస్తోంది.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 తగ్గింపు ధరలో సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5:10 బెస్ట్ డీల్స్

తగ్గింపు ధరలో సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5:10 బెస్ట్ డీల్స్

TheMobileStore

ఈ రిటైలర్ గెలాక్సీ ఎస్5ను రూ.44,199కి ఆఫర్ చేస్తోంది.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 తగ్గింపు ధరలో సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5:10 బెస్ట్ డీల్స్

తగ్గింపు ధరలో సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5:10 బెస్ట్ డీల్స్

HomeShop18

ఈ రిటైలర్ గెలాక్సీ ఎస్5ను రూ.44,499కి ఆఫర్ చేస్తోంది.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 తగ్గింపు ధరలో సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5:10 బెస్ట్ డీల్స్

తగ్గింపు ధరలో సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5:10 బెస్ట్ డీల్స్

Saholic

ఈ రిటైలర్ గెలాక్సీ ఎస్5ను రూ.44,449కి ఆఫర్ చేస్తోంది.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X