Just In
- 23 min ago
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- 2 hrs ago
వివో X90 ప్రో స్మార్ట్ ఫోన్లు ఇండియాలో లాంచ్ అయింది! ధర ,స్పెసిఫికేషన్లు!
- 6 hrs ago
కొత్త ఆండ్రాయిడ్ అప్డేట్ తో మీ ఫోన్ ను వెబ్ కెమెరా లాగా వాడొచ్చు
- 19 hrs ago
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
Don't Miss
- Sports
Asia Cup 2023 : ఆసియా కప్ వేదిక మార్పుపై మీటింగ్.. గ్యారంటీ అంటున్న బీసీసీఐ!
- News
ఎన్టీఆర్ మృతిపై కేంద్ర,రాష్ట్రాల దర్యాప్తు-వివేకా కేసులో చంద్రబాబు,లోకేష్ నీ-కొడాలి నాని డిమాండ్
- Lifestyle
మీ వైఫ్ మిమ్మల్ని లవ్ చేస్తుందో లేదోనని డౌటా? ఇలా గుర్తించండి
- Finance
Vijaya Dairy: విజయ డైరీ నుంచి మరో 100 కొత్త ఉత్పత్తులు..
- Movies
Butta Bomma Review తెలుగుదనం ఉట్టిపడే బుట్టబొమ్మ.. ప్లస్, మైనస్‌లు ఏమిటంటే?
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5 వచ్చేసింది!!
మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2014 వేదికగా సామ్‌సంగ్ తన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ‘గెలాక్సీ ఎస్5'ను ప్రదర్శించింది. ఫింగర్ ప్రింట్ స్కానర్, హార్ట్‌రేట్ సెన్సార్, సరికొత్త టచ్‌విజ్ యూజర్ ఇంటర్‌ఫేస్, ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ వంటి ఆధునిక ఫీచర్లును గెలాక్సీ ఎస్5లో పొందుపరిచారు. ఫోన్ ఇతర స్పెసిఫికేషన్‍లను పరిశీలించినట్లయితే..

5.1 అంగుళాల డిస్‌ప్లే (1080 పిక్సల్ సూపర్ అమోల్డ్ ప్యానల్), ఐపీ67 సర్టిఫికేషన్ (వాటర్ ఇంకా డస్ట్ ప్రూఫ్), 16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా సెన్సార్ (అల్ట్రా హైడెఫినిషన్ రికార్డింగ్, ఫోటోలు ఇంకా వీడియోలను రియల్ టైమ్ హైడెఫినిషన్ రికార్డింగ్‌తో క్యాప్చర్ చేసుకునే సదుపాయం), 2.5గిగాహెట్జ్ స్నాప్‌డ్రాగన్ 800 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, ఐఆర్ రిమోట్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్‌సీ), బ్లూటూత్ 4.0 బీఎల్ఈ/ఏఎన్‌టీ+, క్యాట్ 4 ఎల్టీఈ, ఇంటర్నల్ మెమరీ వేరియంట్స్ (16జీబి, 32జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470