సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5 సమస్యలు పరిష్కారాలు (పార్ట్ -1)!

|

సామ్‌సంగ్ గెలాక్సీ సిరీస్ నుంచి ఇటీవల విడుదలైన ఫ్లాగ్‌షిప్ మోడల్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్5.. ఫింగర్ ప్రింట్ స్కానర్, వేగవంతమైన కెమెరా, డస్ట్ రెసిస్టెంట్, వాటర్ రిసెస్టెంట్ వంటి వినూత్న ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా గెలాక్సీ ఎస్5 స్మార్ట్‌ఫోన్‌లో చోటుచేసుకున్న పలు సమస్యలకు నిపుణులు సూచించిన పరిష్కారాలను మీతో షేర్ చేసుకోవటం జరుగుతోంది....

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5 సమస్యలు పరిష్కారాలు (పార్ట్ -1)!

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5 సమస్యలు పరిష్కారాలు (పార్ట్ -1)!

గెలాక్సీ ఎస్5లోని ఎస్డీ కార్డ్ కరప్ట్ అయ్యింది. ఇప్పుడు ఏం చేయాలి..?

ఎస్డీ కార్డ్ కరప్ట్ అవటమనే సమస్య ఒక్క గెలాక్సీ ఎస్5కే పరిమితమైనది కాదు. ఇటీవల కాలంలో అనేక స్మార్ట్‌ఫోన్ మోడళ్లలో ఈ సమస్య తలెత్తుతోంది. వాతావరణం, తేమ, దుమ్ము అలానే డిజైన్ లోపాలు కూడా ఎస్డీ కార్డ్ కరప్ట్ అవడానికి కారణాలుగా భావించవచ్చు.

గెలాక్సీ ఎస్5లోని ఎస్డీ కార్డ్ కరప్ట్ అయ్యింది. ఇప్పుడు ఏం చేయాలి..?

గెలాక్సీ ఎస్5లోని ఎస్డీ కార్డ్ కరప్ట్ అయ్యింది. ఇప్పుడు ఏం చేయాలి..?

ఎస్డీ కార్డ్‌లోని ముఖ్యమైన డేటాను ఎప్పటికప్పుడు మీ పీసీ లేదా ల్యాప్‌టాప్‌లోకి బ్యాకప్ చేసుకోవటం ద్వారా నష్టాన్ని కొంత మేర తగ్గించవచ్చు.

గెలాక్సీ ఎస్5లోని ఎస్డీ కార్డ్ కరప్ట్ అయ్యింది. ఇప్పుడు ఏం చేయాలి..?
 
గెలాక్సీ ఎస్5లోని ఎస్డీ కార్డ్ కరప్ట్ అయ్యింది. ఇప్పుడు ఏం చేయాలి..?

ఎస్డీ కార్డ్‌ను మీ గెలాక్సీ ఎస్5 ద్వారా రీఫార్మాట్ చేయండి. ఫలితం కనిపించవచ్చు.

గెలాక్సీ ఎస్5లోని ఎస్డీ కార్డ్ కరప్ట్ అయ్యింది. ఇప్పుడు ఏం చేయాలి..?

గెలాక్సీ ఎస్5లోని ఎస్డీ కార్డ్ కరప్ట్ అయ్యింది. ఇప్పుడు ఏం చేయాలి..?

ఎస్డీ కార్డ్‌ను మరోసారి ఇతర డివైస్ ద్వారా రీఫార్మాట్ చేయండి. ఫలితం కనిపించవచ్చు.

గెలాక్సీ ఎస్5లోని ఎస్డీ కార్డ్ కరప్ట్ అయ్యింది. ఇప్పుడు ఏం చేయాలి..?

గెలాక్సీ ఎస్5లోని ఎస్డీ కార్డ్ కరప్ట్ అయ్యింది. ఇప్పుడు ఏం చేయాలి..?

దుమ్ము ఇంకా దూళి పదర్థాలు ఎస్డీ కార్డ్ పనితీరు పై చెడు ప్రభావం చూపగలవు. కాబట్టి సున్నితమైన కాటన్ వస్త్రాలను ఉపయోగించిన ఎస్డీ కార్డ్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేయండి.

గెలాక్సీ ఎస్‌5 ర్యామ్ మెమరీ యూసేజ్‌ను తగ్గించటమెలా..?

గెలాక్సీ ఎస్‌5 ర్యామ్ మెమరీ యూసేజ్‌ను తగ్గించటమెలా..?

గెలాక్సీ ఎస్‌5 ర్యామ్ మెమరీ యూసేజ్‌ను తగ్గించటమెలా..?

మీ గెలాక్సీ ఎస్5లోని అనవసరమైన అప్లికేషన్‌లను క్లోజ్ చేయటం ద్వారా ర్యామ్ మెమరీ వినియోగం తగ్గుతుంది. తద్వారా వేగవంతమైన పనితీరును మీరు ఆస్వాదించవచ్చు.

 గెలాక్సీ ఎస్5లో నెట్‌వర్క్ క్రమంగా డ్రాప్ అవుతోంది..?

గెలాక్సీ ఎస్5లో నెట్‌వర్క్ క్రమంగా డ్రాప్ అవుతోంది..?

గెలాక్సీ ఎస్5లో నెట్‌వర్క్ క్రమంగా డ్రాప్ అవుతోంది..?

ముందుగా మీ ఫోన్ రిసీవ్ చేసుకుంటున్న నెట్‌వర్క్ కవరేజ్‌ను విశ్లేషణ చేయండి.

గెలాక్సీ ఎస్5లో నెట్‌వర్క్ క్రమంగా డ్రాప్ అవుతోంది..?

గెలాక్సీ ఎస్5లో నెట్‌వర్క్ క్రమంగా డ్రాప్ అవుతోంది..?

ఫోన్‌లో సిమ్ కార్డ్‌ను సక్రమంగా అమర్చారో లేదో చెక్ చేసుకోండి. ఎప్పటికప్పడు సిమ్ కార్డ్ క్లీన్‌గా ఉండేలా చూసుకోండి.

గెలాక్సీ ఎస్5లో నెట్‌వర్క్ క్రమంగా డ్రాప్ అవుతోంది..?

గెలాక్సీ ఎస్5లో నెట్‌వర్క్ క్రమంగా డ్రాప్ అవుతోంది..?

ఫోన్‌లో అందుబాటులో ఉన్న వివిధ నెట్‌వర్క్ మోడ్‌లను ఉపయోగించి చూడండి.

గెలాక్సీ ఎస్5లో నెట్‌వర్క్ క్రమంగా డ్రాప్ అవుతోంది..?

గెలాక్సీ ఎస్5లో నెట్‌వర్క్ క్రమంగా డ్రాప్ అవుతోంది..?

పై పేర్కొన్న సూచనలు అమలు చేసినప్పటికి ఫోన్ నెట్‌వర్క్ డ్రాప్ అవుతుంటే హార్డ్ రిసెట్ చేయండి. ఇప్పుడు కూడా ఫలితం లేకుంటే సంబంధింత కస్టమర్ కేర్‌ను సంప్రదించి సెట్‌ను రీప్లేస్ చేసుకోండి.

గెలాక్సీ ఎస్5లో ఫోటోలను ఆటో బ్యాకప్ చేసుకోవటం ఏలా..?

గెలాక్సీ ఎస్5లో ఫోటోలను ఆటో బ్యాకప్ చేసుకోవటం ఏలా..?

గెలాక్సీ ఎస్5లో ఫోటోలను ఆటో బ్యాకప్ చేసుకోవటం ఏలా..?

గెలాక్సీ ఎస్5 యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్+ అకౌంట్‌ను క్రియేట్ చేయటం ద్వారా ఫోన్‌లోని ఫోటోలు, వీడియోలు ఆటోమెటిక్‌గా గూగుల్+ అకౌంట్‌లోకి ఆటో బ్యాకప్ అవుతుంటాయి. ఈ డేటా మొత్తం గూగుల్ సర్వర్‌లలో స్టోర్ అవుతుంది. తద్వారా ఫోన్ మెమరీ మరింత ఆదా అవుతుంది.

గెలాక్సీ ఎస్5 నీటి ప్రమాదాలను తట్టుకోగలదా..?

గెలాక్సీ ఎస్5 నీటి ప్రమాదాలను తట్టుకోగలదా..?

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5 ఐపీ67 సర్టిఫికేషన్‌ను పొందింది. అంటే, నీటి ప్రమాదాలను కొంత మేర తట్టుకోగలదు. ఒక మీటర్ లోతున్న నీటిలో గెలాక్సీ ఎస్5.. 30 నిమిషాల పాటు సురక్షితంగా ఉండగలదు.

గెలాక్సీ ఎస్5లోని బ్యాటరీ చార్జ్ త్వరగా దిగిపోతోంది..?

గెలాక్సీ ఎస్5లోని బ్యాటరీ చార్జ్ త్వరగా దిగిపోతోంది..?

ఫోన్‌లోని అల్ట్రా పవర్ సేవింగ్ మోడ్‌ను ఉపయోగించటం ద్వారా గెలాక్సీ ఎస్5 యూజర్లు తమ ఫోన్ బ్యాటరీ బ్యాకప్‌ను కొంత మేర ఆదా చేసుకోవచ్చు.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5 ఇంచుమించుగా గెలాక్సీ ఎస్ 4 తరహాలోనే కనిపిస్తుంది. అయితే, గెలాక్సీ ఎస్5 వెనుక భాగంలో ఏర్పాటు చేసిన ప్యానల్ ఇప్పటి వరకు విడుదలైన అన్ని గెలాక్సీ ఎస్ సిరీస్ ఫోన్‌ల కంటే భిన్నంగా ఉంటుంది. ప్రత్యేకమైన ప్లాస్టిక్ పదార్థంతో గెలాక్సీ ఎస్5 శరీర నిర్మాణాన్ని చేపట్టారు. ఎల్ఈడి ఫ్లాష్‌తో అనుసంధానించబడిన హార్ట్‌రేట్ మానిటర్ సెన్సార్‌ను ఫోన్ వెనక భాగంలో ఏర్పాటు చేసారు.

గెలాక్సీ ఎస్5 డిస్‌ప్లే విషయానికొస్తే 5.1 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లేను గెలాక్సీ ఎస్5 ముందు భాగంలో ఏర్పాటు చేసారు ( రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్). ఫోన్ పరిమాణం 142.0 x 72.5 x 8.1 మిల్లీ మీటర్లు, బరువు 145 గ్రాములు. గెలాక్సీ ఎస్4‌తో పోలిస్తే గెలాక్సీ ఎస్5 బరువు కాస్తంత ఎక్కువే. గెలాక్సీ ఎస్5 డస్ట్ రెసిస్టెంట్ అలానే వాటర్ ప్రూఫ్ ఫీచర్లను కలిగి ఉంది.

గెలాక్సీ ఎస్5 ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. త్వరలోనే ఈ ఆపరేటింగ్ సిస్టంను కొత్త వర్షన్‌కు అప్‌గ్రేడ్ చేయనున్నారు. రెండు క్వాడ్‌ కోర్ (1.9గిగాహెట్జ్ + 1.3గిగాహెట్జ్) చిప్‌లతో కూడిన ఆక్టా కోర్ ప్రాసెసర్‌ను గెలాక్సీ ఎస్5‌లో నిక్షిప్తం చేసారు. అలానే 2జీబి ర్యామ్ గెలాక్సీ ఎస్5 పనితీరును మరింత బలోపేతం చేస్తుంది. గెలాక్సీ ఎస్5లో 16జీబి ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. ఈ మెమెరీ స్థాయిని మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా 128జీబి వరకు విస్తరించుకోవచ్చు. 2,800ఎమ్ఏహెచ్ సామర్థ్యం గల శక్తివంతమైన బ్యాటరీ వ్యవస్థను గెలాక్సీ ఎస్5లో ఏర్పాటు చేసారు.

గెలాక్సీ ఎస్5, 16 మెగా పిక్సల్ ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. ఈ కెమెరా ద్వారా ఉత్తమ క్వాలిటీ ఫోటోలను చిత్రీకరించుకోవచ్చు. అలానే, ఫోన్ ముందుగా భాగంలో ఏర్పాటు చేసిన 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా ద్వారా వీడియో కాలింగ్ నిర్వహించుకోవచ్చు.

గెలాక్సీ ఎస్5లో ఏర్పాటు చేసిన ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫీచర్ డివైస్ సెక్యూరిటీ స్థాయిని మరింత పటిష్టం చేస్తుంది. ఈ సెన్సార్ వ్యవస్థను ఫోన్ హోమ్ బటన్ పై భాగంలో ఏర్పాటు చేయటం జరిగింది. ‘హార్ట్-రేట్ సెన్సార్' పేరుతో సరికొత్త ఫీచర్‌ను ఈ డివైస్‌లో ఏర్పాటు చేసారు.

ఈ సెన్సార్‌ను ఫోన్ వెనుక భాగంలో కెమెరా ఫ్లాష్ క్రింది ప్రాంతంలో నిక్షిప్తం చేసారు. యూజర్ ఈ సెన్సార్ పై తన వేలిని కొద్ది సెకన్లు ఉంచినట్లయితే ఎల్ఈడి లైట్ రక్త ప్రసరణను నమోదు చేసి ఆ వివరాలను సెన్సార్‌కు పంపుతుంది. తద్వారా మీ హార్ట్ రేట్ ఫోన్ తెర పై ప్రత్యక్షమవుతుంది. ఈ హార్ట్-రేట్ సెన్సార్ ఫీచర్ ఎస్ హెల్త్ అప్లికేషన్‌లో ఓ భాగంగా స్పందిస్తుంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
Samsung Galaxy S5 Problems and Solutions. Read more in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X