సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6.. మీరు తెలుసుకోవల్సిన 10 విషయాలు
సామ్‌సంగ్ విడుదల చేయబోతోన్న ఫ్లాగ్‌షిప్ మోడల్ ఫోన్ గెలాక్సీ ఎస్6ను వచ్చే నెలలో బార్సిలోనాలో జరగనున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ వేదికగా ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం ఉందని పలు అనధికారిక వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ నేపధ్యంలో ఈ ఫ్లాగ్‌షిప్ డివైస్‌కు సంబంధించి అనేక ఆసక్తికర అంశాలు ఇంటర్నెట్‌లో చక్కెర్లు కొడుతున్నాయి. గెలాక్సీ ఎస్5 సక్సెసర్ వర్షన్‌గా రాబోతోన్న గెలాక్సీ ఎస్6కు సంబంధించి 10 ఆసక్తికర విషయాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...
మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6.. మీరు తెలుసుకోవల్సిన 10 విషయాలు
గెలాక్సీ ఎస్6 మెటల్ ఫ్రేమ్‌ను కలిగి ఉండే అవకాశం.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6.. మీరు తెలుసుకోవల్సిన 10 విషయాలు
2కే డిస్‌ప్లే ఇంకా ట్విన్ ఎడ్జ్ స్ర్కీన్స్ కలిగి ఉండే అవకాశం.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6.. మీరు తెలుసుకోవల్సిన 10 విషయాలు
గెలాక్సీ ఎస్6 నాలుగు కలర్ వేరియంట్‌లలో లభ్యమయ్యే అవకాశం ఉంది. డార్క్ బ్లూ, బ్లూ గ్రీన్, గోల్డ్ ఇంకా వైట్.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6.. మీరు తెలుసుకోవల్సిన 10 విషయాలు
సామ్‌సంగ్ గెలాక్సీ ఎక్స్పోస్ ప్రాసెసర్ పై గెలాక్సీ ఎస్6 రన్ అయ్యే అవకాశం

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6.. మీరు తెలుసుకోవల్సిన 10 విషయాలు
గెలాక్సీ ఎస్6 4జీబి ర్యామ్‌తో లభ్యమయ్యే అవకాశం.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6.. మీరు తెలుసుకోవల్సిన 10 విషయాలు
గెలాక్సీ ఎస్6లో అప్‌గ్రేడెడ్ ఐఎమ్ఎక్స్240 కెమెరా సెన్సార్‌ను వినియోగించినట్లు తెలుస్తోంది. ఫోన్ ప్రధాన కెమెరా 16 లేదా 20 మెగా పిక్సల్ ఉండొచ్చు. సెకండరీ కెమెరా సామర్థ్యం 5 మెగా పిక్సల్ వరకు ఉండొచ్చు.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6.. మీరు తెలుసుకోవల్సిన 10 విషయాలు
స్టోరీ ఆల్బమ్, ఎస్ ట్రాన్స్‌లేటర్, ఎస్ వాయిస్ అసిస్టెంట్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఈ డివైస్‌లో చూడొచ్చు.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6.. మీరు తెలుసుకోవల్సిన 10 విషయాలు
అభివృద్థి చేయబడిన బ్యాక్ ప్యానల్

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6.. మీరు తెలుసుకోవల్సిన 10 విషయాలు
గెలాక్సీ ఎస్6 32జీబి, 64జీబి అలానే 128జీబి వర్షన్ లలో లభ్యమయ్యే అవకాశం.32జీబి ధర రూ.54,700, 64జీబి ధర రూ.62,00, 128జీబి వర్షన్ ధర రూ.69,300 వరకు ఉండొచ్చు.

Click it and Unblock the Notifications