గెలాక్సీ ఎస్6 వచ్చేసింది..ధర రూ.49,000

Posted By:

2015 సామ్‌సంగ్ ఫ్లాగ్‌షిప్ మోడల్ స్మార్ట్‌ఫోన్ ‘గెలాక్సీ ఎస్6' సోమవారం భారత్ మార్కెట్లో విడుదలైంది. ఏప్రిల్ 10 నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయి. ఫోన్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.. 5.1 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1440x2560పిక్సల్స్), ఎక్సినోన్ 7420 ఆక్టా‌కోర్ 64 బిట్ చిప్‌సెట్, 3జీబి ర్యామ్, మాలీ టీ760 ఎంపీ8 ప్రాసెసర్, ఇంటర్నల్ మెమరీ వేరియంట్స్ (32జీబి, 64జీబి, 128జీబి),16 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 2550 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6లోని 8 కీలక ఫీచర్లను ఇప్పుడు చూద్దాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అత్యుత్తమ డిస్‌ప్లే

గెలాక్సీ ఎస్6 వచ్చేసింది..ధర రూ.49,000

అత్యుత్తమ డిస్‌ప్లే

గెలాక్సీ ఎస్6 డిస్‌ప్లే విషయానికొస్తే 1440x2560 పిక్సల్ రిసల్యూషన్‌తో కూడిన 5.1 అంగుళాల డిస్‌ప్లే వ్యవస్థను ఫోన్‌లో ఏర్పాటు చేసారు. 577 పీపీఐ.

 

శక్తివంతమైన ప్రాసెసర్

గెలాక్సీ ఎస్6 వచ్చేసింది...

శక్తివంతమైన ప్రాసెసర్

గెలాక్సీ ఎస్6 శక్తివంతమైన ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఎక్సినోన్ 7420 ఆక్టా‌కోర్ 64 బిట్ చిప్‌సెట్, 3జీబి ర్యామ్.

 

స్టోరేజ్

గెలాక్సీ ఎస్6 వచ్చేసింది...

స్టోరేజ్

గెలాక్సీ ఎస్6 మూడు ఇంటర్నల్ మెమరీ స్టోరేజ్ వేరియంట్‌లలో లభ్యమవుతోంది. 32జీబి, 64జీబి, 128జీబి మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ లేదు.

 

కెమెరా విషయానికొస్తే.

గెలాక్సీ ఎస్6 వచ్చేసింది...

కెమెరా విషయానికొస్తే...

16 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ అలానే సెల్ఫీలను చిత్రీకరించుకునేందుకు).

 

ఆపరేటింగ్ సిస్టం

గెలాక్సీ ఎస్6 వచ్చేసింది...

ఆపరేటింగ్ సిస్టం

గెలాక్సీ ఎస్6 ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. టచ్‌విజ్ యూజర్ ఇంటర్‌ఫేస్

 

ఫోన్ చుట్టుకొలత ఇంకా బరువు

గెలాక్సీ ఎస్6 వచ్చేసింది...

ఫోన్ చుట్టుకొలత ఇంకా బరువు

డివైస్ చుట్టుకొలత 143.40 x 70.50 x 6.80మిల్లీ మీటర్లు, బరువు 138 గ్రాములు.

 

ఫోన్ కనెక్టువిటీ ఫీచర్లు

గెలాక్సీ ఎస్6 వచ్చేసింది...

ఫోన్ కనెక్టువిటీ ఫీచర్లు:

వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్ 4.0, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 3.5 ఎమ్ఎమ్ ఆడియో జాక్, 3జీ కనెక్టువిటీ,

 

బ్యాటరీ

గెలాక్సీ ఎస్6 వచ్చేసింది...

బ్యాటరీ

గెలాక్సీ ఎస్6 2550 ఎమ్ఏహెచ్ బ్యాటరీ పై రన్ అవుతుంది.

 

ధర అంకా అందుబాటు

గెలాక్సీ ఎస్6 వచ్చేసింది...

ధర అంకా అందుబాటు

గెలాక్సీ ఎస్6 ఏప్రిల్ 10 నుంచి మార్కెట్లో లభ్యమవుతుంది. 32జీబి వేరియంట్ ధర రూ.49,900, 64జీబి వేరియంట్ ధర రూ.55,900, 128జీబి వేరియంట్ ధర రూ.60,900.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
Samsung Galaxy S6 Has Been Launched in India at Rs 49,900. Read more in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting