సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6.. ఆసక్తికర రూమర్లు

Posted By:

సామ్‌సంగ్ తరువాతి వర్షన్ ఫ్లాగ్‌షిప్ మోడల్ స్మార్ట్‌ఫోన్ ‘గెలాక్సీ ఎస్6'కు సంబంధించి ఆసక్తికర రూమర్లు ఇంటర్నెట్‌లో  హల్‌చల్ చేస్తున్నాయి. సామ్‌సంగ్‌కు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులున్న విషయం తెలిసిందే.

గెలాక్సీ ఎస్5 మార్కెట్లో యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకున్న నేపధ్యంలో గెలాక్సీ ఎస్6 ప్రాజెక్ట్‌ను సామ్‌సంగ్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. అత్యాధునిక స్మార్ట్ మొబైలింగ్ స్పెసిఫికేషన్‌లతో తీర్చిదిద్దే గెలాక్సీ ఎస్6ను 2015 ప్రధమార్థంలో విడుదల చేయునున్నట్లు ఓ అంచనా.

గెలాక్సీ ఎస్6 స్పెసిఫికేషన్‌లకు సంబంధించి ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోన్న పలు ఆసక్తికర రూమర్లను క్రింది స్లైడ్‌‌షోలో చూడొచ్చు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6.. ఆసక్తికర రూమర్లు

అత్యాధునిక ప్రీమియమ్ క్వాలిటీ డిజైనింగ్

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6.. ఆసక్తికర రూమర్లు

2కే రిసల్యూషన్ డిస్‌ప్లే

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6.. ఆసక్తికర రూమర్లు

64 బిట్ ఆక్టా కోర్ ప్రాసెసర్

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6.. ఆసక్తికర రూమర్లు

20 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6.. ఆసక్తికర రూమర్లు

ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే


మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Samsung Galaxy S6: Rumors, Release Date and Everything Else. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot