స్మార్ట్‌ఫోన్ ధరలు తగ్గాయి, ఆ వివరాలు ఇక్కడ తెలుసుకోండి

మార్కెట్లో నెలకున్న తీవ్రమైన పోటీ వాతావరణం నేపథ్యంలో ప్రముఖ కంపెనీలు తమ లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల పై ధర తగ్గింపును అనౌన్స్ చేసాయి. ఈ సీజన్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ కోసం మీరు ఎదురుచూస్తున్నట్లయితే ఈ డీల్స్ మీకు ఉపయోగపడొచ్చు. ధర తగ్గింపుతో మార్కెట్లో సిద్ధంగా ఉన్న బెస్ట్ క్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం..

Read More : ఇండియాలో Redmi ఫోన్‌లకు తిరుగులేదు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Samsung Galaxy S7

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7
విడుదల సమయంలో ఈ ఫోన్ ధర రూ.48,990
ప్రస్తుత ధర రూ.43,000
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Xolo Era 2X

జోలో ఎరా 2ఎక్స్
విడుదల సమయంలో ఈ ఫోన్ ధర రూ.7.499
ప్రస్తుత ధర రూ.6,222
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Swipe Elite Max

స్వైప్ ఎలైట్ మాక్స్
విడుదల సమయంలో ఈ ఫోన్ ధర రూ.12,999
ప్రస్తుత ధర రూ.10,999
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Coolpad Cool 1

కూల్‌ప్యాడ్ కూల్ 1
విడుదల సమయంలో ఈ ఫోన్ ధర రూ.13,999
ప్రస్తుత ధర రూ.12,998
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Samsung Galaxy A9 Pro

సామ్‌సంగ్ గెలాక్సీ ఏ9 ప్రో
విడుదల సమయంలో ఈ ఫోన్ ధర రూ.32,490
ప్రస్తుత ధర రూ.29,990
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Sony Xperia X

సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్
విడుదల సమయంలో ఈ ఫోన్ ధర రూ.38,990
ప్రస్తుత ధర రూ.23,990
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Samsung Galaxy A5 (2016)

సామ్‌సంగ్ గెలాక్సీ ఏ5 (2016)
విడుదల సమయంలో ఈ ఫోన్ ధర రూ.29,400
ప్రస్తుత ధర రూ.19,890
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Apple iPhone 7

యాపిల్ ఐఫోన్ 7
విడుదల సమయంలో ఈ ఫోన్ ధర రూ.60,000
ప్రస్తుత ధర రూ.49,990
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Apple iPhone 7 Plus

యాపిల్ ఐఫోన్ 7 ప్లస్
విడుదల సమయంలో ఈ ఫోన్ ధర రూ.72,000
ప్రస్తుత ధర రూ.61,999
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Apple iPhone SE

యాపిల్ ఐఫోన్ ఎస్ఈ
విడుదల సమయంలో ఈ ఫోన్ ధర రూ.39,000
ప్రస్తుత ధర రూ.23,788
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Sony Xperia XZ Dual

సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్ డ్యుయల్
విడుదల సమయంలో ఈ ఫోన్ ధర రూ.51990
ప్రస్తుత ధర రూ.37,490
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

HTC 10

హెచ్‌టీసీ 10
విడుదల సమయంలో ఈ ఫోన్ ధర రూ.51990
ప్రస్తుత ధర రూ.37,490
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Samsung Galaxy S7, Moto M, iPhone 7, and more: Price drop alert. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot