గెలాక్సీ ఎస్8 ప్లస్‌పై నమ్మశక్యం గాని తగ్గింపు

గెలాక్సీ ఎస్‌8 ప్లస్‌, 6జీబీ వేరియంట్‌ ధర రూ.65,900కు దిగొచ్చింది.

By Hazarath
|

దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం శాంసంగ్‌ గత నెలలోనే గెలాక్సీ ఎస్‌8 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధరను 4000 రూపాయల మేర తగ్గించిన విషయం విదితమే. ఇప్పుడు మరోసారి ఇదే వేరియంట్‌పై రూ.5000మేర ధరను తగ్గించినట్టు శాంసంగ్‌ ప్రకటించింది.దీంతో గెలాక్సీ ఎస్‌8 ప్లస్‌, 6జీబీ వేరియంట్‌ ధర రూ.65,900కు దిగొచ్చింది.

 

ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్లుఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు

galaxy s8

దీంతో పాటు తీసుకొచ్చిన 4జీబీ ర్యామ్‌ వేరియంట్‌ ధర రూ.64,900.4జీబీ ర్యామ్‌ వేరియంట్‌ కంటే కేవలం 1000 రూపాయలే ఈ వేరియంట్‌ ధర ఎక్కువ. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రస్తుతం ఆఫ్‌లైన్‌ రిటైలర్లు లేదా ఫ్లిప్‌కార్ట్‌, శాంసంగ్‌ స్టోర్‌ నుంచి కొనుగోలు చేసుకునే వెసులుబాటును కంపెనీ కల్పిస్తోంది. ఫీచర్ల విషయానికొస్తే..

ఇండియన్ మార్కెట్లోకి మరో అమెరికా కంపెనీ, ఒకేసారి 4 ఫోన్లతో..ఇండియన్ మార్కెట్లోకి మరో అమెరికా కంపెనీ, ఒకేసారి 4 ఫోన్లతో..

డిస్‌ప్లే

డిస్‌ప్లే

6.2 అంగుళాల క్యూహెచ్‌డీ ప్లస్‌ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే, ఆక్టాకోర్‌ శాంసంగ్‌ ఎక్సీనోస్‌ 8895 ఎస్‌ఓసీ

ర్యామ్‌

ర్యామ్‌

6జీబీ ర్యామ్‌తో 128జీబీ స్టోరేజ్‌, 256జీబీ వరకు విస్తరణ మెమరీ

 కెమెరా

కెమెరా

12 మెగాపిక్సెల్‌ డ్యూయల్‌ పిక్సెల్‌ రియర్‌ కెమెరాలు, 8 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా

బ్యాటరీ
 

బ్యాటరీ

3500 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఐరిస్‌ స్కానర్‌, ఫింగర్‌ప్రింట్‌ స్కానర్‌

ఫేసియల్‌ రికగ్నైజేషన్‌

ఫేసియల్‌ రికగ్నైజేషన్‌

ఫేసియల్‌ రికగ్నైజేషన్‌, డస్ట్‌, వాటర్‌ రెసిస్టెన్స్‌ కోసం ఐపీ68 సర్టిఫికేషన్‌,హైబ్రిడ్‌ డ్యూయల్‌ సిమ్‌ కాన్ఫిగరేషన్‌

Best Mobiles in India

English summary
Samsung Galaxy S8+ 6GB Variant Gets a Price Cut of Rs 5,000 Read more at Gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X