Just In
- 1 hr ago Whatsapp File Sharing Feature వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- 5 hrs ago ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- 5 hrs ago 6.9 అంగుళాల డిస్ప్లే, 64MP కెమెరా ఫోల్డబుల్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. అమెజాన్ సేల్ పూర్తి వివరాలు..!
- 8 hrs ago ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
Don't Miss
- News సుమలత దెబ్బకు మాజీ సీఎం హడల్, ఇంతవరకు ప్రచారం చెయ్యలేదు, అసలు మ్యాటర్ !
- Sports IPL 2024: చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్!
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Movies పిఠాపురంలో బెట్టింగుల జోరు.. పవన్ కల్యాణ్‌పై కాయ్ రాజా కాయ్.. కోట్లలో పందాలు!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
గెలాక్సీ ఎస్8 ప్లస్‌పై నమ్మశక్యం గాని తగ్గింపు
గెలాక్సీ ఎస్8 ప్లస్, 6జీబీ వేరియంట్ ధర రూ.65,900కు దిగొచ్చింది.
దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ గత నెలలోనే గెలాక్సీ ఎస్8 ప్లస్ స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 4000 రూపాయల మేర తగ్గించిన విషయం విదితమే. ఇప్పుడు మరోసారి ఇదే వేరియంట్‌పై రూ.5000మేర ధరను తగ్గించినట్టు శాంసంగ్ ప్రకటించింది.దీంతో గెలాక్సీ ఎస్8 ప్లస్, 6జీబీ వేరియంట్ ధర రూ.65,900కు దిగొచ్చింది.
దీంతో పాటు తీసుకొచ్చిన 4జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.64,900.4జీబీ ర్యామ్ వేరియంట్ కంటే కేవలం 1000 రూపాయలే ఈ వేరియంట్ ధర ఎక్కువ. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రస్తుతం ఆఫ్‌లైన్ రిటైలర్లు లేదా ఫ్లిప్‌కార్ట్, శాంసంగ్ స్టోర్ నుంచి కొనుగోలు చేసుకునే వెసులుబాటును కంపెనీ కల్పిస్తోంది. ఫీచర్ల విషయానికొస్తే..
ఇండియన్ మార్కెట్లోకి మరో అమెరికా కంపెనీ, ఒకేసారి 4 ఫోన్లతో..
డిస్ప్లే
6.2 అంగుళాల క్యూహెచ్డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, ఆక్టాకోర్ శాంసంగ్ ఎక్సీనోస్ 8895 ఎస్ఓసీ
ర్యామ్
6జీబీ ర్యామ్‌తో 128జీబీ స్టోరేజ్, 256జీబీ వరకు విస్తరణ మెమరీ
కెమెరా
12 మెగాపిక్సెల్ డ్యూయల్ పిక్సెల్ రియర్ కెమెరాలు, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
బ్యాటరీ
3500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఐరిస్ స్కానర్, ఫింగర్‌ప్రింట్ స్కానర్
ఫేసియల్ రికగ్నైజేషన్
ఫేసియల్ రికగ్నైజేషన్, డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐపీ68 సర్టిఫికేషన్,హైబ్రిడ్ డ్యూయల్ సిమ్ కాన్ఫిగరేషన్
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470