శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ల పై భారీ తగ్గింపు
దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ తన ప్రైమ్ ఫోన్లపై భారీ తగ్గింపును అందజేస్తోంది.
దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ తన ప్రైమ్ ఫోన్లపై భారీ తగ్గింపును అందజేస్తోంది.గతంలో లాంచ్ చేసిన Galaxy S8 Plus, Galaxy A6, Galaxy J7 Prime, Galaxy J2,Galaxy J4 ధరలను తగ్గిస్తున్నట్టు శాంసంగ్ ప్రకటించింది. తగ్గింపు ధరలను అందుకున్న శాంసంగ్ స్మార్ట్ ఫోన్ ఫీచర్లపై ఓ లుక్కేయండి.

Samsung Galaxy S8 Plus (select regions లో మాత్రమే)
అసలు ధర రూ. 51,990
తగ్గింపు ధర రూ. 39,990
6.2 అంగుళాల క్యూహెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 2960 × 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్ , 4 జీబీ ర్యామ్,64 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.0, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ.

Samsung Galaxy A6
3జీబీ ర్యామ్ /32 జీబీ స్టోరేజ్ అసలు ధర రూ.21,990
3జీబీ ర్యామ్ /32 జీబీ స్టోరేజ్ తగ్గింపు ధర రూ. 15,490
4జీబీ ర్యామ్ /64 జీబీ స్టోరేజ్ అసలు ధర రూ.22,990
4జీబీ ర్యామ్ /64 జీబీ ప్రస్తుత ధర రూ. 16,990
5.6 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1480 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Samsung Galaxy J2(2017)
అసలు ధర రూ. 6,449
తగ్గింపు ధర రూ. 5,990
4.7 ఇంచ్ డిస్‌ప్లే, 960 x 540 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, క్వాడ్‌కోర్ Exynos ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా , 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, 2000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Samsung Galaxy J4
అసలు ధర రూ. 9,490
తగ్గింపు ధర రూ. 8,990
5.5 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.4 గిగాహెడ్జ్ క్వాడ్ కోర్ Exynos ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా , 4జీ వీవోఎల్‌టీఈ, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Samsung Galaxy J7 Prime
అసలు ధర రూ. 11,499
తగ్గింపు ధర రూ. 9,990
5.5 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.6 గిగాహెడ్జ్ క్వాడ్ కోర్ Exynos ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా , 4జీ వీవోఎల్‌టీఈ, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ.


Click it and Unblock the Notifications








