కసిగా దూసుకొస్తున్న గెలాక్సీ ఎస్8

గెలాక్సీ నోట్ 7 ఫెయిల్ అవటం కారణంగా వినియోగదారుల విశ్వసనీయతను కోల్పొవటంతో పాటు వేల కోట్ల నష్టపోయిన సామ్‌సంగ్ తన అప్ కమింగ్ గెలాక్సీ ఎస్8 ద్వారా తిరిగి తన పూర్వ వైభవాన్ని దక్కించుకోవాలని చూస్తోంది. 2017 ఫిబ్రవరిలో లాంచ్ కాబోతున్న గెలాక్సీ ఎస్8, గెలాక్సీ ఎస్8 ఎడ్జ్ ఫోన్‌లకు సంబంధించి ఆసక్తికర రూమర్స్ వెబ్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

Read More : రూ.7,000లో బెస్ట్ బడ్జెట్ ఫోన్ ఏది..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

4కే అమోల్డ్ హైడెఫినిషన్ డిస్‌ప్లే

అనధికారికంగా తెలియవచ్చిన వివరాల ప్రకారం.. గెలాక్సీ ఎస్ 8 ఫోన్ 5.5 అంగుళాల 4కే అమోల్డ్ హైడెఫినిషన్ డిస్‌ప్లేతో రాబోతోంది. ఈ డిస్‌ప్లే రిసల్యూషన్ సామర్థ్యం 3840 x 2160పిక్సల్స్,

8జీబి ర్యామ్...

రెండు ర్యామ్ వేరియంట్‌లలో ఈ ఫోన్ లభ్యంకానుందట. అందులో మొదటిది 6జి ర్యామ్, రెండవది 8జీబి ర్యామ్.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

శక్తివంతమైన క్వాల్కమ్ ప్రాసెసర్...

క్వాల్కమ్ కంపెనీ త్వరలో లాంచ్ చేయబోయే స్నాప్‌డ్రాగన్ 830 లేదా ఎక్సినోస్ 8895 చిప్‌‍సెట్‌లను ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసే అవకాశముందట.

డ్యుయల్ కెమెరా సెటప్‌

కెమెరా విషయానికి వచ్చే సరికి గెలాక్సీ ఎస్ 8 ఫోన్‌లో 13 మెగా పిక్సల్ ఇంకా 12 మెగా పిక్సల్ కాంభినేషన్‌తో కూడిన డ్యుయల్ కెమెరా సెటప్‌ను ఏర్పాటు చేసే అవకాశముందట.

బ్యాటరీ విషయంలో మరిన్ని జాగ్రత్తలు..

ఇవన్ని పక్కనపడితే గెలాక్సీ ఎస్8 ఫోన్ బ్యాటరీ విషయంలో సామ్‌సంగ్ మరిన్ని జాగ్రత్తలు తీసుకోవల్సి ఉంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Samsung Galaxy S8 Specs to include 4K AMOLED Display, 8GB RAM..?. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot