Home
Mobile

Galaxy S8+ సేల్ ప్రారంభమైంది, 6జీబి ర్యామ్, 128జీబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ.74,900

ప్రారంభ ఆఫర్ క్రింద ఈ ఫోన్‌ను కొనుగోలు చేసిన వారికి రూ.4,499 ఖరీదు చేసే వైర్‌లెస్ ఛార్జర్‌ను సామ్‌సంగ్ ఉచితంగా ఇస్తోంది.

By Sivanjaneyulu Bommu

6జీబి ర్యామ్, 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీతో సామ్‌సంగ్ అనౌన్స్ చేసిన Galaxy S8+ హై-ఎండ్ వేరియంట్ ఇప్పుడు మార్కెట్లో దొరుకుతోంది. Flipkartతో పాటు అఫీషియల్ సామ్‌సంగ్ ఆన్‌లైన్ స్టోర్‌లు ఈ భారీ ఫోన్‌ను విక్రయిస్తున్నాయి. ధర రూ.74,900.

రూ.4,499 ఖరీదు చేసే వైర్‌లెస్ ఛార్జర్‌ ఉచితం..

రూ.4,499 ఖరీదు చేసే వైర్‌లెస్ ఛార్జర్‌ ఉచితం..

ప్రారంభ ఆఫర్ క్రింద ఈ ఫోన్‌ను కొనుగోలు చేసిన వారికి రూ.4,499 ఖరీదు చేసే వైర్‌లెస్ ఛార్జర్‌ను సామ్‌సంగ్ ఉచితంగా ఇస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజర్లుకు రూ.2,500 వరకు క్యాష్‌బ్యాక్‌ను సామ్‌సంగ్ అందిస్తోంది.

ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసిన వారికి...

ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసిన వారికి...

ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌ను కొనుగోలు చేసిన వారికి ఐసీఐసీఐ క్యాష్ బ్యాక్
ఆఫర్‌తో పాటు రిలయన్స్ జియో డబుల్ డేటా ఆఫర్ కూడా వర్తిస్తుంది. ఈ ఆఫర్‌లో భాగంగా 56జీబి 4జీ డేటాను రూ.309కే సొంతం చేసుకోవచ్చు.

 Galaxy S8+ స్పెసిఫికేషన్స్...

Galaxy S8+ స్పెసిఫికేషన్స్...

6.2 అంగుళాల క్యూహైడెఫినిషన్ ప్లస్ సూపర్ అమోల్డ్ ప్యానల్ విత్ 1440×2960 రిసల్యూషన్ పిక్సల్స్, డ్యుయల్ ఎడ్జ్ కర్వుడ్ డిస్‌ప్లే, ఎక్సినోస్ 8895 సాక్, 6జీబి ర్యామ్, 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

 Galaxy S8+ స్పెసిఫికేషన్స్...

Galaxy S8+ స్పెసిఫికేషన్స్...

12 మెగా పిక్సల్ డ్యుయల్ పిక్సల్ రేర్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, బ్లుటూత్ 5.0, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్), ఫింగర్ ప్రింట్ స్కానర్, ఐరిస్ స్కానర్, ఫేషియల్ రికగ్నిషన్, 3500mAh బ్యాటరీ.

Best Mobiles in India

English summary
Samsung Galaxy S8+ with 6GB RAM, 128GB storage sale debuts at Rs.74,900. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X