Just In
- 16 hrs ago
ఇండియా సొంత మొబైల్ OS, BharOS ను మీ ఫోన్లో అప్డేట్ చేయవచ్చా? తెలుసుకోండి.
- 19 hrs ago
రిపబ్లిక్ డే సందర్భంగా Flipkart లో ఈ ఫోన్లపై భారీ ఆఫర్లు! ఆఫర్ల లిస్ట్ చూడండి!
- 21 hrs ago
Facebook మెసెంజర్ వాడుతున్నారా? ఈ కొత్త ఫీచర్ గురించి తెలుసుకోండి!
- 23 hrs ago
ఫిబ్రవరి లో లాంచ్ కానున్న టాప్ ప్రీమియం ఫోన్లు! టాప్ 10 ఫోన్ల లిస్ట్!
Don't Miss
- Automobiles
అమ్మకాల్లో కొత్త మైలురాయి చేరుకున్న TVS iQube: ఈ ఏడాది మరింత పెరిగే అవకాశం..
- Lifestyle
Chanakya Niti: ఈ వ్యక్తులను ఎప్పుడూ సాయం అడగొద్దు, మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుంది
- Movies
Veera Simha Reddy 13 Days Collections: బాలయ్యకు మరో షాక్.. 13వ రోజు ఘోరం.. సినిమాకు లాభాలు మాత్రం!
- Finance
Stock Market: నష్టాల్లో దేశీయ మార్కెట్ సూచీలు.. అది తగ్గటమే కారణమా..?
- Sports
IND vs NZ: స్టార్ స్పోర్ట్స్‌పై మండిపడ్డ రోహిత్ శర్మ.. ఎందుకంటే?
- News
భారత్-పాక్ అణుయుద్ధం అలా అడ్డుకున్నా-తాజా పుస్తకంలో ట్రంప్ కేబినెట్ మంత్రి సంచలనం..
- Travel
రథసప్తమికి ముస్తాబవుతోన్న అరసవల్లి సూర్యదేవాలయం!
రూ.9,900కే గెలాక్సీ ఎస్9, 80జీబి 4జీ డేటాతో మీ సొంతం..
సామ్‌సంగ్ నుంచి భారీ అంచనాల మధ్య ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన గెలాక్సీ ఎస్9, ఎస్9 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లు భారీ ఆఫర్ల నడుమ అమ్ముడుపోతున్నాయి. మన మార్కెట్లో ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లను ఫ్లిప్‌కార్ట్‌తో పాటు సామ్‌సంగ్ షాప్, సామ్‌సంగ్ స్టోర్‌లు విక్రయిస్తున్నాయి. తాజాగా సామ్‌సంగ్‌తో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ప్రముఖ టెలికం సంస్థ ఎయిర్‌టెల్ రూ.9,900 డౌన్‌పేమెంట్‌తో గెలాక్సీ ఎస్9, ఎస్9 ప్లస్ డివైస్‌లను అందిస్తోంది. ఈ ఫోన్‌లకు సంబంధించిన 64జీబి స్టోరేజ్ వేరియంట్‌లలో ఎయిర్‌టెల్ తన ఆన్‌లైన్ స్టోర్‌లో అందుబాటులో ఉంచింది. ఉదాహరణకు డౌన్‌పేమెంట్ క్రింద రూ.9,900 చెల్లించి గెలాక్సీ ఎస్9 (64జీబి)ను సొంతం చేసుకున్నట్లయితే మిగిలిన మొత్తాన్ని నెలకు రూ.2,499 చొప్పున 24 వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. ఇదే పద్థతిలో గెలాక్సీ ఎస్9 ప్లస్‌ను తీసుకున్నట్లయితే మిగిలిన మొత్తాన్ని నెలకు రూ.2,799 చొప్పున 24 వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది.

256జీబి స్టోరేజ్ వేరియంట్ కావాలంటే రూ.17,900 చెల్లించాలి..
ఒకవేళ గెలాక్సీ ఎస్9 (256జీబి) వేరియంట్‌ను మీరు పొందాలనుకుంటున్నట్లయితే డౌన్‌పేమెంట్ క్రింద ముందుగా రూ.17,900 చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని నెలకు రూ.2,499 చొప్పున 24 వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. ఇదే పద్థతిలో గెలాక్సీ ఎస్9 ప్లస్ (256జీబి) వేరియంట్‌ను మీరు సొంతం చేసుకోవాలనుకంటున్నట్లయితే న్నట్లయితే ముందుగా రూ.17,900 చెల్లించి మిగిలిన మొత్తాన్ని నెలకు రూ.2,799 చొప్పున 24 వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది.

80జీబి 4జీ డేటాతో..
ఈ నెలవారీ ఇన్‌స్టాల్‌మెంట్‌లలో భాగంగానే 80జీబి 4జీబి 4జీడేటాతో అన్‌లిమిటెడ్ కాల్స్ అలానే అమెజాన్ ప్రైమ్ సబ్‌స్ర్కీప్షన్‌లు యూజర్లకు వర్తిస్తాయి. వీటితో పాటు ఎయిర్‌టెల్ టీవీ, వింక్‌మ్యూజిక్ ప్రో, ఎయిర్‌టెల్ సెక్యూర్ వంటి సర్వీసులు కూడా యూజర్లకు లభిస్తాయి.

స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్..
డౌన్‌పేమెంట్ ఆఫర్ క్రింద గెలాక్సీ ఎస్9, గెలాక్సీ ఎస్9 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లను బుక్ చేసుకునేందుకు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్.. ముందుగా www.airtel.in/onlinestoreలోకి వెళ్లి గెలాక్సీ ఎస్9 లేదా గెలాక్సీ ఎస్9 ప్లస్ డివైస్‌ను సెలక్ట్ చేసుకుని ఇన్‌స్టెంట్ లోన్ అప్రూవల్స్‌కు మీరు అర్హులో కాదో చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయినట్లయితే డౌన్‌పేమెంట్‌ను చెల్లించేందుకు ముందుకు ప్రొసీడ్ అవ్వండి. మీ ఆర్డర్ బుక్ అయిన తరువాత షిప్పింగ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకు మెసేజ్ చేయబడతాయి.

గెలాక్సీ ఎస్9 స్పెసిఫికేషన్స్..
క్వాడ్ హైడెఫినిషన్ ప్లస్ రిసల్యూషన్‌తో కూడిన 5.8 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, ఎక్సినోస్ 9810 సాక్, 4జీబి ర్యామ్, స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 256జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 400జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ డ్యుయల్ అపెర్చుర్ ఫీచర్, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ రీడర్. ధరలు విషయానికి వచ్చేసరికి ఈ ఫోన్‌కు సంబంధించిన 64జీబి మోడల్ ధర రూ.57,900గాను 256జీబి మోడల్ ధర రూ.65,900గాను ఉంది.

గెలాక్సీ ఎస్9 ప్లస్ స్పెసిఫికేషన్స్
క్వాడ్ హైడెఫినిషన్ ప్లస్ రిసల్యూషన్‌తో కూడిన 6.2 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, ఎక్సినోస్ 9810 సాక్ 6జీబి ర్యామ్, స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 256జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 400జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 12 మెగా పిక్సల్ + 12 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ రీడర్, ధరలు విషయానికి వచ్చేసరికి ఈ ఫోన్‌కు సంబంధించిన 64జీబి మోడల్ ధర రూ.64,900గాను 256జీబి మోడల్ ధర రూ.75,900గాను ఉంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470