హిస్టరీ ఆఫ్ మోస్ట్ వాంటెడ్!

By Super
|
Samsung Galaxy series smartphones


మార్ట్‌‌ఫోన్‌ల విభాగంలో మెగా ఫ్యామిలీగా గుర్తింపుతెచ్చుకున్న సామ్‌సంగ్ గెలాక్సీ సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా నెలకున్న ఆదరణ అంతా ఇంతా కాదు. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో విప్లవాత్మక మార్పులకు ఆజ్యం పోసిన గెలాక్సీ బ్రాండ్ గ్యాడ్జెట్ ప్రియుల మదిలోకి బలంగా చొచ్చుకుపోయింది. తాజాగా ఈ సిరీస్ నుంచి విడుదలైన గెలాక్సీ ఎస్3 మార్కెట్లో వేడిని పెంచటంతో పాటు ప్రత్యర్ధి బ్రాండ్‌లకు సవాల్ విసురుతోంది. ఇప్పటి వరకు గెలాక్సీ సిరీస్ నుంచి అనేక వేరియంట్‌లలో స్మార్ట్‌ఫోన్‌లతో పాటు టాబ్లెట్ పీసీలు విడుదలయ్యాయి. గెలాక్సీ సిరీస్ నుంచి విడుదలైన 15 స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ముఖ్య ఫీచర్లు క్లుప్తంగా…..

 

సామ్‌సంగ్ గెలక్సీ ఎస్3:

- ఆండ్రాయిడ్ వీ4.0.4 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

 

- 4.8 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,

- 6 మెగా పిక్సల్ కెమెరా,

- ధర అంచనా రూ.38,000.

సామ్‌సంగ్ గెలక్సీ ఎస్2:

- ఆండ్రాయిడ్ వీ2.3.4 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

- 4.3 అంగుళాల డిస్‌ప్లే,

- 5 మెగా పిక్సల్ కెమెరా,

- ధర రూ.28,000.

గెలాక్సీ నెక్సస్:

- ఆండ్రాయిడ్ వీ4.0.4 ఐస్ క్రీమ్ శాండ్ విచ్ ఆపరేటింగ్ం సిస్టం,

- 4.6 అంగుళాల డిస్‌ప్లే,

- 5 మెగా పిక్సల్ కెమెరా,

- ధర రూ.30,000.

గెలాక్సీ ఎస్2 I9100:

- ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

- 4.2 అంగుళాల డిస్ ప్లే,

- 8 మెగాపిక్సల్ కెమెరా,

- రూ.25,900.

గెలక్సీ ఎస్ ఆడ్వాన్స్ I9070:

- ఆండ్రాయిడ్ వీ2.1 ఎక్లెయిర్ ఆపరేటింగ్ సిస్టం,

- 3.5 అంగుళాల డిస్ ప్లే,

- 5 మెగా పిక్సల్ కెమెరా,

- ధర రూ. 25,000.

గెలాక్సీ ఆర్ I9103:

- ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

- 4.2 అంగుళాల డిస్ ప్లే,

- 5 మెగా పిక్సల్ కెమెరా,

- రూ.20,500.

గెలాక్సీ ఎస్ ప్లస్ I9001:

- ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

- 4 అంగుళాల డిస్ ప్లే,

- 5 మెగా పిక్సల్ కెమెరా,

- రూ.20,120.

గెలాక్సీ ఎస్ఎల్ I9003:

- ఆండ్రాయిడ్ వీ2.2 ఫ్రోయో ఆపరేటింగ్ సిస్టం,

- 4 అంగుళాల డిస్‌ప్లే,

- 5 మెగా పిక్సల్ కెమెరా,

- రూ.18,316.

గెలాక్సీ ఎస్ I9000:

- ఆండ్రాయిడ్ వీ2.1 ఎక్లెయిర్ ఆపరేటింగ్ సిస్టం,

- 4 అంగుళాల డిస్‌ప్లే,

- 5 మెగాపిక్సల్ కెమెరా,

- రూ.18,000.

గెలాక్సీ ఏస్ ప్లస్ S7500:

- ఆండ్రాయిడ్ జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్లం,

- 2.8 అంగుళాల డిస్‌ప్లే,

- 2 మెగాపిక్సల్ కెమెరా,

- రూ.14,499.

గెలాక్సీ ఏస్ S5830:

- ఆండ్రాయిడ్ వీ2.2 ఫ్రోయో ఆపరేటింగ్ సిస్టం,

- 3.5 అంగుళాల డిస్‌ప్లే,

- 5 మెగాపిక్సల్ కెమెరా,

- రూ.12,379.

గెలాక్పీ ఫిట్ S5670:

- ఆండ్రాయిడ్ వీ2.2 ఫ్రోయో ఆపరేటింగ్ సిస్టం,

- 3.3 అంగుళాల డిస్‌ప్లే,

- 5 మెగా పిక్సల్ కెమెరా,

- రూ.9249.

గెలాక్సీ 551 I5510:

- ఆండ్రాయిడ్ వీ2.2 ఫ్రోయో ఆపరేటింగ్ సిస్టం,

- 3.2 అంగుళాల డిస్‌ప్లే,

- 3 మెగా పిక్సల్ కెమెరా,

- ధర రూ.9199.

గెలాక్సీ పాప్ S5570:

- ఆండ్రాయిడ్ వీ2.2 ఫ్రోయో ఆపరేటింగ్ సిస్టం,

- 3.1 అంగుళాల డిస్‌ప్లే,

- 3 మెగాపిక్సల్ కెమెరా,

- ధర రూ.7979.

గెలాక్సీ వై కలర్ ప్లస్ S5360:

- ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

- 3 అంగుళాల డిస్‌ప్లే,

- 2 మెగా పిక్సల్ కెమెరా,

- రూ.7390.

గెలాక్సీ వై S5360:

- ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

- 3 అంగుళాల డిస్‌ప్లే,

- 2 మెగాపిక్సల్ కెమెరా,

- ధర రూ.6799.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X