Just In
- 2 min ago వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- 1 hr ago రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- 2 hrs ago 50MP సెల్ఫీ కెమెరా తో Samsung కొత్త ఫోన్! లాంచ్,ధర వివరాలు
- 17 hrs ago రియల్‌మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
Don't Miss
- Movies Tillu Square Business: సిద్దు మూవీకి రికార్డు బిజినెస్.. ఆ హీరోలతో సమానంగా.. టిల్లు 2 హిట్ కావాలంటే!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- News UN On Arvind Kejriwal: కేజ్రివాల్ అరెస్టుపై స్పందించిన ఐరాస-భారత్ కు కీలక సూచన..!
- Sports ఖమ్మం క్లాసెన్..మెదక్ మార్క్రమ్: క్రియేటివిటీ కొట్టేవాడే లేడు భయ్యా
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
అప్పటి నుంచి ఇప్పటి వరకు!
స్మార్ట్ఫోన్ల విభాగంలో మెగా ఫ్యామిలీగా గుర్తింపుతెచ్చుకున్న సామ్సంగ్ గెలాక్సీ సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా నెలకున్న ఆదరణ అంతా ఇంతా కాదు. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో విప్లవాత్మక మార్పులకు ఆజ్యం పోసిన గెలాక్సీ బ్రాండ్ గ్యాడ్జెట్ ప్రియుల మదిలోకి బలంగా చొచ్చుకుపోయింది. తాజాగా ఈ సిరీస్ నుంచి విడుదలైన గెలాక్సీ ఎస్3 మార్కెట్లో వేడిని పెంచటంతో పాటు ప్రత్యర్ధి బ్రాండ్లకు సవాల్ విసురుతోంది. ఇప్పటి వరకు గెలాక్సీ సిరీస్ నుంచి అనేక వేరియంట్లలో స్మార్ట్ఫోన్లతో పాటు టాబ్లెట్ పీసీలు విడుదలయ్యాయి. గెలాక్సీ సిరీస్ నుంచి విడుదలైన 15 స్మార్ట్ఫోన్లకు సంబంధించిన ముఖ్య ఫీచర్లు క్లుప్తంగా…..
సామ్సంగ్ గెలక్సీ ఎస్3:
- ఆండ్రాయిడ్ వీ4.0.4 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
- 4.8 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్ప్లే,
- 6 మెగా పిక్సల్ కెమెరా,
- ధర అంచనా రూ.38,000.
సామ్సంగ్ గెలక్సీ ఎస్2:
- ఆండ్రాయిడ్ వీ2.3.4 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
- 4.3 అంగుళాల డిస్ప్లే,
- 5 మెగా పిక్సల్ కెమెరా,
- ధర రూ.28,000.
గెలాక్సీ నెక్సస్:
- ఆండ్రాయిడ్ వీ4.0.4 ఐస్ క్రీమ్ శాండ్ విచ్ ఆపరేటింగ్ం సిస్టం,
- 4.6 అంగుళాల డిస్ప్లే,
- 5 మెగా పిక్సల్ కెమెరా,
- ధర రూ.30,000.
గెలాక్సీ ఎస్2 I9100:
- ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
- 4.2 అంగుళాల డిస్ ప్లే,
- 8 మెగాపిక్సల్ కెమెరా,
- రూ.25,900.
గెలక్సీ ఎస్ ఆడ్వాన్స్ I9070:
- ఆండ్రాయిడ్ వీ2.1 ఎక్లెయిర్ ఆపరేటింగ్ సిస్టం,
- 3.5 అంగుళాల డిస్ ప్లే,
- 5 మెగా పిక్సల్ కెమెరా,
- ధర రూ. 25,000.
గెలాక్సీ ఆర్ I9103:
- ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
- 4.2 అంగుళాల డిస్ ప్లే,
- 5 మెగా పిక్సల్ కెమెరా,
- రూ.20,500.
గెలాక్సీ ఎస్ ప్లస్ I9001:
- ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
- 4 అంగుళాల డిస్ ప్లే,
- 5 మెగా పిక్సల్ కెమెరా,
- రూ.20,120.
గెలాక్సీ ఎస్ఎల్ I9003:
- ఆండ్రాయిడ్ వీ2.2 ఫ్రోయో ఆపరేటింగ్ సిస్టం,
- 4 అంగుళాల డిస్ప్లే,
- 5 మెగా పిక్సల్ కెమెరా,
- రూ.18,316.
గెలాక్సీ ఎస్ I9000:
- ఆండ్రాయిడ్ వీ2.1 ఎక్లెయిర్ ఆపరేటింగ్ సిస్టం,
- 4 అంగుళాల డిస్ప్లే,
- 5 మెగాపిక్సల్ కెమెరా,
- రూ.18,000.
గెలాక్సీ ఏస్ ప్లస్ S7500:
- ఆండ్రాయిడ్ జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్లం,
- 2.8 అంగుళాల డిస్ప్లే,
- 2 మెగాపిక్సల్ కెమెరా,
- రూ.14,499.
గెలాక్సీ ఏస్ S5830:
- ఆండ్రాయిడ్ వీ2.2 ఫ్రోయో ఆపరేటింగ్ సిస్టం,
- 3.5 అంగుళాల డిస్ప్లే,
- 5 మెగాపిక్సల్ కెమెరా,
- రూ.12,379.
గెలాక్పీ ఫిట్ S5670:
- ఆండ్రాయిడ్ వీ2.2 ఫ్రోయో ఆపరేటింగ్ సిస్టం,
- 3.3 అంగుళాల డిస్ప్లే,
- 5 మెగా పిక్సల్ కెమెరా,
- రూ.9249.
గెలాక్సీ 551 I5510:
- ఆండ్రాయిడ్ వీ2.2 ఫ్రోయో ఆపరేటింగ్ సిస్టం,
- 3.2 అంగుళాల డిస్ప్లే,
- 3 మెగా పిక్సల్ కెమెరా,
- ధర రూ.9199.
గెలాక్సీ పాప్ S5570:
- ఆండ్రాయిడ్ వీ2.2 ఫ్రోయో ఆపరేటింగ్ సిస్టం,
- 3.1 అంగుళాల డిస్ప్లే,
- 3 మెగాపిక్సల్ కెమెరా,
- ధర రూ.7979.
గెలాక్సీ వై కలర్ ప్లస్ S5360:
- ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
- 3 అంగుళాల డిస్ప్లే,
- 2 మెగా పిక్సల్ కెమెరా,
- రూ.7390.
గెలాక్సీ వై S5360:
- ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
- 3 అంగుళాల డిస్ప్లే,
- 2 మెగాపిక్సల్ కెమెరా,
- ధర రూ.6799.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470