శామ్‌సంగ్ గెలక్సీ SIII... coming soon!!

Posted By: Staff

శామ్‌సంగ్ గెలక్సీ SIII... coming soon!!

 

ఆధునిక ఫీచర్లతో శామ్‌సంగ్ రూపొందించిన మరో కొత్త స్మార్ట్‌ఫోన్ గెలక్సీ SIII ఏప్రిల్‌లో లాంఛ్ కానుందని సౌత్ కొరియాకు చెందిన టెక్ పోర్టల్ వెల్లడించింది. ఈ అంశాన్ని శామ్‌సంగ్ చైనా సీనియర్ మేనేజింగ్ డైరక్టర్ కిమ్ యంగ్ - హ ధ్ళవీకరించినట్లు సమాచారం. వ్యక్తమవుతున్న పుకార్ల మేరకు గెలక్సీ ఎస్3 ఫీచర్లు ఈ విధంగా ఉండొచ్చు...

* 4.6 అంగుళాల OLED డిస్‌ప్లే,

* LTE టెక్నాలజీ సపోర్ట్,

* క్వాడ్ కోర్ 1.5 జిగాహెడ్జ్ ప్రాసెసర్,

* 12 మెగా పిక్సల్ కెమెరా,

* వైర్‌లెస్ ఛార్జింగ్,

* ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot