యూత్‌ని కవ్వించడానికి ఇలియానా నడుం సైజులో...

Posted By: Staff

యూత్‌ని కవ్వించడానికి ఇలియానా నడుం సైజులో...

శ్యామ్‌సంగ్ మార్కెట్లోకి అధ్బుతమైన స్మార్ట్ ఫోన్స్‌ని విడుదల చేసి యూజర్స్ మనసు దొచుకుంటుంది. సాధారణ స్మార్ట్ ఫోన్స్‌ని మార్కెట్లోకి విడుదల చేస్తే తమవైపు ఏ కస్టమర్స్ చూడడజం లేదని అనుకుందో ఏమోగానీ మార్కెట్లోకి కళ్లు చెదిరే అద్బుతమైన మొబైల్ ఫోన్‌ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. దానిపేరే 'శ్యామ్ సంగ్ గెలాక్సీ స్కిన్'. పేరులోనే స్కిన్ పెట్టడానికి కారణం ఈ మొబైల్ చూడడానికి అమ్మాయి నడుం మాదిరే చాలా సన్నగా ఉంటుంది.

ఇక మొబైల్ చూడడానికి అందంగా ఉండడమే కాకుండా దానియొక్క ఫీచర్స్ అంతకంటే మరింత అందంగా రూపొందించడం జరిగింది. యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను స్క్రీన్(AMOLED) రిజల్యూషన్ సైజు 800 X 400 ఫిక్సల్‌గా తయారు చేయడం జరిగింది. ఈ స్క్రీన్‌తో హై ఢెపినేషన్ వీడియోలను తీయడమే కాకుండా హై ఢెఫినేషన్ సినిమాలను కూడా చూడొచ్చు. ఇక మొబైల్ ఫెర్పామెన్స్ ఫాస్ట్‌గా ఉండేందుకు గాను ఇందులో 1.2 GHz ప్రాసెసర్‌తో పాటు 1GB RAMని నిక్షిప్తం చేయడం జరిగింది.

ఇక కెమెరా విషయానికి వస్తే 8 మెగా ఫిక్సల్ కెమెరాని అమర్చడం జరిగింది. దీని సహాయంతో అద్బుతమైన ఫోటోలను తీయవచ్చు. ఇక మొబైల్‌తో పాటు కొంత మొమొరీ లభిస్తుండగా, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌ స్లాట్ ద్వారా మొమొరీని 32జిబి వరకు విస్తరించుకునే వెసులుబాటు కల్పించడం జరిగింది. శ్యామ్‌సంగ్ గెలాక్సీ స్కిన్ మొబైల్ ఫీచర్స్‌ని క్షుణ్ణంగా పరిశీలించినట్లేతే....

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot