ఉచిత బహుమతుల పై లభ్యమవుతున్న 5 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

|

అవును.. మీరు వింటున్నది నిజమే. సామ్‌సంగ్ ఇండియా అధికారిక ఆన్‌లైన్ స్టోర్ samsungindiaestore సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు పై ప్రత్యేక బహుమతులను అందిస్తోంది. ప్రత్యేకమైన బహుమతి ఇంకా ప్రత్యేకమైన ధర రాయితీ పై లేటెస్ట్ వర్షన్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లను సొంతం చేసుకునేందుకు మీరు సిద్ధమేనా...

 

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ క్వాట్రో ... డ్యుయల్ సిమ్, 4.7 అంగుళాల సూపర్ అమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, ఆండ్రాయిడ్ 4.1.2 ఆపరేటింగ్ సిస్టం,

1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ కార్టెక్స్ ఏ5 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, అడ్రినో 203 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 64జీబికి విస్తరించుకునేసౌలభ్యత,
3జీ, వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ, 2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ కొనుగోలు పై రూ.1399 విలువ చేసే ఫ్లిప్ కవర్ ఉచితం. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మరిన్ని ఆఫర్లకు సంబంధించిన వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఉచిత బహుమతుల పై లభ్యమవుతున్న 5 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

ఉచిత బహుమతుల పై లభ్యమవుతున్న 5 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ క్వాట్రో(Samsung Galaxy Grand Quattro):

డ్యుయల్ సిమ్,
4.7 అంగుళాల సూపర్ అమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 4.1.2 ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ కార్టెక్స్ ఏ5 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్, అడ్రినో 203 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా,
8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 64జీబికి విస్తరించుకునే

సౌలభ్యత,
3జీ, వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ కొనుగోలు పై రూ.1399 విలువ చేసే ఫ్లిప్ కవర్ ఉచితం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఉచిత బహుమతుల పై లభ్యమవుతున్న 5 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు
 

ఉచిత బహుమతుల పై లభ్యమవుతున్న 5 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 జూమ్ (Samusng Galaxy S4 Zoom)
4.3 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్540x 960పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.5గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్, మాలీ 400 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
1.5జీబి ర్యామ్,
16 మెగా పిక్సల్ కెమెరా, 1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత,

3జీ, వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్ వీ4.0,
2330ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ కొనుగోలు పై సిన్‌హైసర్ హెడ్‌సెట్, 16జీబి కార్డ్, ఫ్లి‌ప్‌కవర్ ఇంకా లెన్స్ కవర్ ఉచితం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఉచిత బహుమతుల పై లభ్యమవుతున్న 5 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

ఉచిత బహుమతుల పై లభ్యమవుతున్న 5 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ మెగా 6.3 (Samsung Galaxy Mega6.3)

6.3 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.7గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 400 డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
1.5జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, 3జీ, యూఎస్బీ, జీపీఎస్, వై-పై, వై-ఫై హాట్ స్పాట్,
3200ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ప్రత్యేకమైన ఉచిత బహుమతి పై లభ్యమవుతున్న గెలాక్సీ మెగా 6.3ను కొనుగోలు చేసేందుకుక్లిక్ చేయండి.

ఉచిత బహుమతుల పై లభ్యమవుతున్న 5 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

ఉచిత బహుమతుల పై లభ్యమవుతున్న 5 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ మెగా 5.8 (Samsung Galaxy Mega 5.8):

5.8 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.4గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
1.5జీబి ర్యామ్,
ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని విస్తరించుకునే సౌలభ్యత,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
3జీ, జీపీఎస్, యూఎస్బీ, వై-ఫై, వై-ఫై హాట్ స్పాట్,
2600ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ప్రత్యేకమైన ఉచిత బహుమతి పై లభ్యమవుతున్న గెలాక్సీ మెగా 5.8ను కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఉచిత బహుమతుల పై లభ్యమవుతున్న 5 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

ఉచిత బహుమతుల పై లభ్యమవుతున్న 5 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ యంగ్ ( Samsung Galaxy Young):

డ్యుయల్ సిమ్,
3.2 అంగుళాల HVGA డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ సింగిల్ కోర్ ప్రాసెసర్, 768ఎంబి ర్యామ్,
3 మెగా పిక్సల్ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, వై-ఫై, వై-ఫై హాట్‌స్పాట్, బ్లూటూత్, యూఎస్బీ, జీపీఎస్,
1300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ప్రత్యేకమైన ఉచిత బహుమతి పై లభ్యమవుతున్న గెలాక్సీ యంగ్ ను కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X