సామ్‌సంగ్ గెలాక్సీ స్టోర్ ప్రో జీటీ-ఎస్7262@రూ.5,949

Posted By:

బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో పోటీ రాజుకున్న నేపధ్యంలో సామ్‌సంగ్, గెలాక్సీ స్టోర్ ప్రో జీటీ-ఎస్7262 పేరుతో సరికొత్త తక్కువ ధర స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. సామ్‌సంగ్ అధికారిక ఆన్‌లైన్ స్టోర్ ఈ డివైస్‌ను రూ.6,110కి విక్రయిస్తోంది. మరో రిటైలర్  ఫ్లిప్‌కార్ట్ గెలాక్సీ స్టోర్ ప్రో జీటీ-ఎస్7262 స్మార్ట్‌ఫోన్‌ను రూ.5,949కి విక్రయిస్తోంది. ఫోన్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లియతే...

 సామ్‌సంగ్ గెలాక్సీ స్టోర్ ప్రో జీటీ-ఎస్7262@రూ.5,949

ఫోన్ పరిమాణం 121.2 x 62.7 x 10.6 మిల్లీ మీటర్లు,
బరువు 121 గ్రాములు,
4 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆఫరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ క్లాక్ వేగంతో కూడిన సింగిల్ కోర్ అప్లికేషన్ ఏ5 ప్రాసెసర్,
512 ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
2 మెగా పిక్సల్ కెమెరా,
డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ, యూఎస్బీ 2.0, వై-పై,
1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Samsung Galaxy Star Pro GT-S7262 Now Available in India At Rs 5,949. Read more in Telugu Gizbot......
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot