Home
Mobile

సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ 3 నియో@10 బెస్ట్ డీల్స్

కొత్తఢిల్లీ వేదికగా సామ్ సంగ్ ఇండియా గురువారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఎస్5తో పాటు, గెలాక్సీ గేర్ 2 (రూ.21,900), గెలాక్సీ గేర్ ఫిట్ (రూ.15,900), గెలాక్సీ గేర్ 2 నియో (రూ.15,900) డివైస్ లను సామ్ సంగ్ ఆవిష్కరించింది. ఇదిలా ఉండగా, సామ్ సంగ్ ఇటీవల ఇండోనేషియా వేదికగా ఆవిష్కరించిన గెలాక్సీ ట్యాబ్ 3 నియో ట్యాబ్లెట్ (రూ.13,475) ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో లభ్యమవుతుంది.

ఈ పోర్టబుల్ కంప్యూటింగ్ డివైస్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే... 7 అంగుళాల డిస్‌ప్లే (WSVGA రిసల్యూషన్600× 1024 పిక్సల్స్). వై-ఫై వేరియంట్‌లో లభ్యమవుతున్నఈ డివైస్ పరిమాణం 116.4 x 193.4 x 9.7మిల్లీ మీటర్లు. బరువు 310 గ్రాములు.

డ్యుయల్ కోర్ 1.2గిగాహెట్జ్ ప్రాసెసర్‌ను ట్యాబ్‌లో నిక్షిప్తం చేసారు. వేగవంతమైన మల్టీ టాస్కింగ్ కోసం 1జీబి ర్యామ్‌ను పొందుపరిచారు. ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం పైట్యాబ్లెట్ స్పందిస్తుంది. 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ డివైస్ మెమెరీని మరింతగా విస్తరించుకోవచ్చు. 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, ఫ్రంట్ కెమెరా లోపించింది. 3,600ఎమ్ఏహెచ్ బ్యాటరీ (8 గంటల వీడియో ప్లేబ్యాక్ సామర్థ్యంతో).

కనెక్టువిటీ ఫీచర్లు: వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్. 3జీ వేరియంట్ కూడా అందుబాటులోకి రానుంది. ట్యాబ్లెట్‌లో లోడ్ చేసిన సాఫ్ట్‌వేర్ ఫీచర్లను పరిశీలించినట్లయితే.. సామ్‌సంగ్ అప్లికేషన్స్, సామ్‌సంగ్ కైస్, సామ్‌సంగ్ టచ్‌విజ్, సామ్‌సంగ్ హబ్ (ఎంఆర్), చాట్‌ఆన్: మొబైల్ కమ్యూనికేషన్ సర్వీస్, సామ్‌సంగ్ లింక్, సామ్‌సంగ్ వాయిస్, డ్రాప్ బాక్స్, పొలారిస్ ఆఫీస్, ఫ్లిప్‌బోర్డ్. ఈ డివైస్ ద్వారా గూగుల్ అందిస్తోన్న అన్ని సర్వీసులను ఉపయోగించుకోవచ్చు.

సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ 3 నియో కొనుగోలు పై ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉన్న 10 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్‌ను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ 3 నియో@10 బెస్ట్ డీల్స్

సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ 3 నియో@10 బెస్ట్ డీల్స్

Flipkart
ఆఫర్ చేస్తోన్న ధర రూ.13,475
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ 3 నియో@10 బెస్ట్ డీల్స్

సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ 3 నియో@10 బెస్ట్ డీల్స్

infibeam

ఆఫర్ చేస్తోన్న ధర రూ.14,849
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ 3 నియో@10 బెస్ట్ డీల్స్

సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ 3 నియో@10 బెస్ట్ డీల్స్

Saholic

ఆఫర్ చేస్తోన్న ధర రూ.15,500
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ 3 నియో@10 బెస్ట్ డీల్స్

సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ 3 నియో@10 బెస్ట్ డీల్స్

univercell

ఆఫర్ చేస్తోన్న ధర రూ.14,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ 3 నియో@10 బెస్ట్ డీల్స్

సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ 3 నియో@10 బెస్ట్ డీల్స్

HomeShop18

ఆఫర్ చేస్తోన్న ధర రూ.15,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ 3 నియో@10 బెస్ట్ డీల్స్

సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ 3 నియో@10 బెస్ట్ డీల్స్

TheMobileStore

ఆఫర్ చేస్తోన్న ధర రూ.15,500
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ 3 నియో@10 బెస్ట్ డీల్స్

సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ 3 నియో@10 బెస్ట్ డీల్స్

EBay

ఆఫర్ చేస్తోన్న ధర రూ.13,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ 3 నియో@10 బెస్ట్ డీల్స్

సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ 3 నియో@10 బెస్ట్ డీల్స్

Amazon

ఆఫర్ చేస్తోన్న ధర రూ.13,995
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ 3 నియో@10 బెస్ట్ డీల్స్

సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ 3 నియో@10 బెస్ట్ డీల్స్

shopclues

ఆఫర్ చేస్తోన్న ధర రూ.15,300
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ 3 నియో@10 బెస్ట్ డీల్స్

సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ 3 నియో@10 బెస్ట్ డీల్స్

Snapdeal

ఆఫర్ చేస్తోన్న ధర రూ.14.072
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X