దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ సామ్‌సంగ్ తన గెలాక్సీ ట్యాబ్ సిరీస్ నుంచి

|

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ సామ్‌సంగ్ తన గెలాక్సీ ట్యాబ్ సిరీస్ నుంచి ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో ఆవిష్కరించిన గెలాక్సీ ట్యాబ్ ఎస్ 10.5, గెలాక్సీ ట్యాబ్ ఎస్ 8.4 ట్యాబ్లెట్ డివైస్‌లను మంగళవారం సామ్‌సంగ్, ఇండియన్ మార్కెట్లో అధికారికంగా పరిచయం చేసింది. గెలాక్సీ ట్యాబ్ ఎస్ 10.5 ధర రూ.44,800. గెలాక్సీ ట్యాబ్ ఎస్ 8.4 ధర రూ.37,800.

 
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ సామ్‌సంగ్ తన గెలాక్సీ ట్యాబ్ సిరీస్ నుంచి ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో ఆవిష్కరించిన గెలాక్సీ ట్యాబ్ ఎస్ 10.5, గెలాక్సీ ట్యాబ్ ఎస్ 8.4   ట్యాబ్లెట్ డివైస్‌లను మంగళవారం సామ్‌సంగ్, ఇండియన్ మార్కెట్లో అధికారికంగా పరిచయం చేసింది. గెలాక్సీ ట్యాబ్ ఎస్ 10.5 ధర రూ.44,800. గెలాక్సీ ట్యాబ్ ఎస్ 8.4 ధర రూ.37,800. జూలై రెండో వారం   తరువాత నుంచి ఈ ట్యాబ్లెట్‌లు మార్కెట్లో లభ్యం కానున్నాయి.  కొత్తఢిల్లీలో ఏర్పాటు చేసిన పాత్రికేయ సదస్సులో భాగంగా  సామ్‌సంగ్ ఈ వివరాలను వెల్లడించింది. సామ్‌సంగ్ ఈ ట్యాబ్లెట్‌లను టైటానియమ్   బ్రాంజ్, డాజిలింగ్ వైట్ కలర్ వేరియంట్ లలో ఆఫర్ చేస్తోంది. 3జీ ఇంకా వై-ఫై వేరియంట్ లలో ఈ డివైస్ లు లభ్యంకానున్నాయి. ఔత్సాహికులు ఈ స్మార్ట్ కంప్యూటింగ్ ట్యాబ్లెట్‌లను జూలై 1 నుంచి జూలై 11వ   తేదీలోపు  సామ్‌సంగ్ ఇండియా ఇ-స్టోర్ వద్ద ప్రీఆర్డర్ చేసుకోవచ్చు. ఈ ట్యాబ్లెట్ డివైస్‌ల కోనుగోలు పై రిలయన్స్ కమ్యూనికేషన్స్ అందించే 9జీబి డేటాను వినియోగదారులు పొందవచ్చు. అంతేకాకుండా బిగ్‌ఫ్లిక్స్   సేవలను 3 నెలల పాటు ఉచితంగా యాక్సెస్ చేసుకోవచ్చు.   గెలాక్సీ ట్యాబ్ ఎస్ 10.5 కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే:  10.5 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 2560 x 1600పిక్సల్స్), ఆక్టాకోర్ ఎక్సినోస్ 5 (ఏ15 1.9గిగాహెట్జ్ + ఏ7 1.3 గిగాహెట్జ్) సీపీయూ, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 3జీబి   ర్యామ్, ఇంటర్నల్ మెమెరీ వేరియంట్స్ (16జీబి, 32జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ట్యాబ్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్   కెమెరా,  వై-ఫై, 4జీ, ఎల్టీఈ, 3జీ కనెక్టువిటీ, బ్లూటూత్, వై-ఫై డైరెక్ట్, జీపీఎస్, గ్లోనాస్ కనెక్టువిటీ, 7900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.  గెలాక్సీ ట్యాబ్ ఎస్ 8.4 కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే......  8.4 అంగుళాల సూపర్ అమోల్ట్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 2560 x 1600పిక్సల్స్), ఆక్టాకోర్ ఎక్సినోస్ 5 (ఏ15 1.9గిగాహెట్జ్ + ఏ7 1.3 గిగాహెట్జ్) సీపీయూ, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 3జీబి   ర్యామ్, ఇంటర్నల్  మెమెరీ వేరియంట్స్ (16జీబి, 32జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ట్యాబ్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్   ఫేసింగ్ కెమెరా,  వై-ఫై, 4జీ, ఎల్టీఈ, 3జీ కనెక్టువిటీ, బ్లూటూత్, వై-ఫై డైరెక్ట్, జీపీఎస్, గ్లోనాస్ కనెక్టువిటీ, 4900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

జూలై రెండో వారం తరువాత నుంచి ఈ ట్యాబ్లెట్‌లు మార్కెట్లో లభ్యం కానున్నాయి. కొత్తఢిల్లీలో ఏర్పాటు చేసిన పాత్రికేయ సదస్సులో భాగంగా సామ్‌సంగ్ ఈ వివరాలను వెల్లడించింది. సామ్‌సంగ్ ఈ ట్యాబ్లెట్‌లను టైటానియమ్ బ్రాంజ్, డాజిలింగ్ వైట్ కలర్ వేరియంట్ లలో ఆఫర్ చేస్తోంది. 3జీ ఇంకా వై-ఫై వేరియంట్ లలో ఈ డివైస్ లు లభ్యంకానున్నాయి. ఔత్సాహికులు ఈ స్మార్ట్ కంప్యూటింగ్ ట్యాబ్లెట్‌లను జూలై 1 నుంచి జూలై 11వ తేదీలోపు సామ్‌సంగ్ ఇండియా ఇ-స్టోర్ వద్ద ప్రీఆర్డర్ చేసుకోవచ్చు. ఈ ట్యాబ్లెట్ డివైస్‌ల కోనుగోలు పై రిలయన్స్ కమ్యూనికేషన్స్ అందించే 9జీబి డేటాను వినియోగదారులు పొందవచ్చు. అంతేకాకుండా బిగ్‌ఫ్లిక్స్ సేవలను 3 నెలల పాటు ఉచితంగా యాక్సెస్ చేసుకోవచ్చు.

 

గెలాక్సీ ట్యాబ్ ఎస్ 10.5 కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే:

10.5 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 2560 x 1600పిక్సల్స్), ఆక్టాకోర్ ఎక్సినోస్ 5 (ఏ15 1.9గిగాహెట్జ్ + ఏ7 1.3 గిగాహెట్జ్) సీపీయూ, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 3జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమెరీ వేరియంట్స్ (16జీబి, 32జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ట్యాబ్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, వై-ఫై, 4జీ, ఎల్టీఈ, 3జీ కనెక్టువిటీ, బ్లూటూత్, వై-ఫై డైరెక్ట్, జీపీఎస్, గ్లోనాస్ కనెక్టువిటీ, 7900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

గెలాక్సీ ట్యాబ్ ఎస్ 8.4 కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే......

8.4 అంగుళాల సూపర్ అమోల్ట్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 2560 x 1600పిక్సల్స్), ఆక్టాకోర్ ఎక్సినోస్ 5 (ఏ15 1.9గిగాహెట్జ్ + ఏ7 1.3 గిగాహెట్జ్) సీపీయూ, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 3జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమెరీ వేరియంట్స్ (16జీబి, 32జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ట్యాబ్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, వై-ఫై, 4జీ, ఎల్టీఈ, 3జీ కనెక్టువిటీ, బ్లూటూత్, వై-ఫై డైరెక్ట్, జీపీఎస్, గ్లోనాస్ కనెక్టువిటీ, 4900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X