Just In
- 47 min ago
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
- 8 hrs ago
ప్రపంచంలోనే అతిపెద్ద 5G నెట్వర్క్ గా మారనున్న Airtel!
- 11 hrs ago
గెలాక్సీ S23 ఫోన్లు ఇండియాలోనే తయారీ! ఇండియా ధరలు కూడా లాంచ్ అయ్యాయి!
- 1 day ago
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
Don't Miss
- Finance
మందుబాబులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. బాటిల్ కొనాలంటే ఇక నగదు అవసరం లేదు!
- News
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎర కేసు: సీబీఐ దర్యాప్తుపై హైకోర్టు తీర్పు 6న
- Movies
Michael day 1 collections మైఖేల్‌కు తమిళ, తెలుగులో ఊహించని రెస్పాన్స్.. తొలి రోజు ఎన్ని కోట్లంటే?
- Sports
విహారీ.. ఇది రివర్స్ స్వీప్ కాదు.. రివర్స్ స్లాప్: దినేశ్ కార్తీక్
- Lifestyle
రాత్రుళ్లు నిద్ర పట్టట్లేదా? ఈ పాదాభ్యంగనం చేస్తే గాఢ నిద్రలోకి ఇట్టే జారుకుంటారు
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
మార్కెట్లోకి అధికారికంగా గెలాక్సీ ట్యాబ్ 3 నియో ట్యాబ్లెట్
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ సామ్‌సంగ్ ఇటీవల ఆవిష్కరించిన ట్యాబ్లెట్ కంప్యూటర్ గెలాక్సీ ట్యాబ్ 3 నియో ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో అధికారికంగా లభ్యమవుతోంది. సామ్ సంగ్ అధికారిక ఆన్ లైన్ స్టోర్ గెలాక్సీ ట్యాబ్ 3 నియో ట్యాబ్లెట్ (3జీ మోడల్)ను రూ.16750కి విక్రయిస్తోంది.

ఈ పోర్టబుల్ కంప్యూటింగ్ డివైస్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే... 7 అంగుళాల డిస్‌ప్లే (WSVGA రిసల్యూషన్600× 1024 పిక్సల్స్). వై-ఫై వేరియంట్‌లో లభ్యమవుతున్న ఈ డివైస్ పరిమాణం 116.4 x 193.4 x 9.7మిల్లీ మీటర్లు. బరువు 310 గ్రాములు.
డ్యుయల్ కోర్ 1.2గిగాహెట్జ్ ప్రాసెసర్‌ను ట్యాబ్‌లో నిక్షిప్తం చేసారు. వేగవంతమైన మల్టీ టాస్కింగ్ కోసం 1జీబి ర్యామ్‌ను పొందుపరిచారు. ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం పై ట్యాబ్లెట్ స్పందిస్తుంది. 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ డివైస్ మెమెరీని మరింతగా విస్తరించుకోవచ్చు. 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, ఫ్రంట్ కెమెరా లోపించింది. 3,600ఎమ్ఏహెచ్ బ్యాటరీ (8 గంటల వీడియో ప్లేబ్యాక్ సామర్థ్యంతో).
కనెక్టువిటీ ఫీచర్లు: వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్. 3జీ వేరియంట్ కూడా అందుబాటులోకి రానుంది. ట్యాబ్లెట్‌లో లోడ్ చేసిన సాఫ్ట్‌వేర్ ఫీచర్లను పరిశీలించినట్లయితే.. సామ్‌సంగ్ అప్లికేషన్స్, సామ్‌సంగ్ కైస్, సామ్‌సంగ్ టచ్‌విజ్, సామ్‌సంగ్ హబ్ (ఎంఆర్), చాట్‌ఆన్: మొబైల్ కమ్యూనికేషన్ సర్వీస్, సామ్‌సంగ్ లింక్, సామ్‌సంగ్ వాయిస్, డ్రాప్ బాక్స్, పొలారిస్ ఆఫీస్, ఫ్లిప్‌బోర్డ్. ఈ డివైస్ ద్వారా గూగుల్ అందిస్తోన్న అన్ని సర్వీసులను ఉపయోగించుకోవచ్చు.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470