ఆన్‌లైన్ మార్కెట్లోకి సామ్‌సంగ్ గెలాక్సీ ట్రెండ్ డ్యుయోస్: ధర రూ.8,700!!

|

గత కొద్ది రోజులుగా మార్కెట్లో హాట్ టాపిక్‌గా నిలుస్తున్న సామ్‌సంగ్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ ‘గెలాక్సీ ట్రెండ్ డ్యుయోస్' ఎట్టకేలకు ఇండియన్ ఆన్‌లైన్ మార్కెట్లో లభ్యమవుతుంది. సామ్‌సంగ్ ఇండియా ఇ-స్టోర్ గెలాక్సీ ట్రెండ్ డ్యుయోస్ హ్యాండ్‌సెట్‌ను రూ.8,700కు ఆఫర్ చస్తోంది. మరో ఆన్‌లైన్ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ గెలాక్సీ ట్రెండ్ డ్యుయోస్ హ్యాండ్‌సెట్‌ను రూ.8490కి ఆఫర్ చేస్తోంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఫోన్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే:

4 అంగుళాల డబ్ల్యూవీజీఏ డిస్‌ప్లే (రిసల్యూషన్480× 800పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం, 1గిగాహెట్జ్ క్లాక్ వేగంతో కూడిన డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 512ఎంబి ర్యామ్, 3 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 1600ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

కనెక్టువిటీ ఫీచర్లు: డ్యూయల్ సిమ్, 3జీ సపోర్ట్, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, ఏజీపీఎస్. గెలాక్సీ ట్రెండ్ డ్యుయోస్ తెలుగు సహా 9 ప్రాంతీయ భాషలను సపోర్ట్ చేస్తుంది. ఇండియన్ ఆన్‌లైన్ మార్కెట్లో ఫోన్ ధర రూ.8,700.

గెలాక్సీ ట్రెండ్ డ్యుయోస్ ఇండియన్ మార్కెట్లో స్పెస్ స్టెల్లార్ విర్ట్యూసో ప్రో, వీడియోకాన్ ఏ30, జోలో బీ700, లావా ఐరిస్ 501 వంటి బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ల నుంచి పోటీని ఎదుర్కోనుంది.

ఆన్‌లైన్ మార్కెట్లోకి సామ్‌సంగ్ గెలాక్సీ ట్రెండ్ డ్యుయోస్: ధర రూ.8,700!!

ఆన్‌లైన్ మార్కెట్లోకి సామ్‌సంగ్ గెలాక్సీ ట్రెండ్ డ్యుయోస్: ధర రూ.8,700!!

పెద్దదైన స్ర్కీన్:

గెలాక్సీ ట్రెండ్ డ్యుయోస్, 480× 800 రిసల్యూషన్ పిక్సల్స్‌తో కూడిన ఫోన్ 4 అంగుళాల డబ్ల్యూవీజీఏ డిస్‌ప్లేను కలిగి ఉంది.

ఆన్‌లైన్ మార్కెట్లోకి సామ్‌సంగ్ గెలాక్సీ ట్రెండ్ డ్యుయోస్: ధర రూ.8,700!!

ఆన్‌లైన్ మార్కెట్లోకి సామ్‌సంగ్ గెలాక్సీ ట్రెండ్ డ్యుయోస్: ధర రూ.8,700!!

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం:

గెలాక్సీ ట్రెండ్ డ్యుయోస్ ఆధునిక వర్షన్ ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందిస్తుంది.

ఆన్‌లైన్ మార్కెట్లోకి సామ్‌సంగ్ గెలాక్సీ ట్రెండ్ డ్యుయోస్: ధర రూ.8,700!!
 
ఆన్‌లైన్ మార్కెట్లోకి సామ్‌సంగ్ గెలాక్సీ ట్రెండ్ డ్యుయోస్: ధర రూ.8,700!!

ఫోన్ సైజ్:

గెలాక్సీ ట్రెండ్ డ్యుయోస్ ఫోన్ పరిమాణం 121.5 x 63.1 x 10.85మిల్లీమీటర్లు, 1గిగాహెట్జ్ క్లాక్ వేగంతో కూడిన డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 512ఎంబి ర్యామ్,

ఆన్‌లైన్ మార్కెట్లోకి సామ్‌సంగ్ గెలాక్సీ ట్రెండ్ డ్యుయోస్: ధర రూ.8,700!!

ఆన్‌లైన్ మార్కెట్లోకి సామ్‌సంగ్ గెలాక్సీ ట్రెండ్ డ్యుయోస్: ధర రూ.8,700!!

కెమెరా:

గెలాక్సీ ట్రెండ్ డ్యుయోస్3 మెగా పిక్సల్ కెమెరా ఫీచర్‌ను కలిగి ఉంది. ఈ కెమెరా ఫీచర్ 2ఎక్స్ డిజిటల్ జూమ్ సపోర్ట్ సౌలభ్యతను కలిగి ఉంది.

ఆన్‌లైన్ మార్కెట్లోకి సామ్‌సంగ్ గెలాక్సీ ట్రెండ్ డ్యుయోస్: ధర రూ.8,700!!

ఆన్‌లైన్ మార్కెట్లోకి సామ్‌సంగ్ గెలాక్సీ ట్రెండ్ డ్యుయోస్: ధర రూ.8,700!!

ఫోన్ బ్యాటరీ:

గెలాక్సీ ట్రెండ్ డ్యుయోస్ 8 గంటల టాక్‌టైమ్ ఇంకా 300గంటల స్టాండ్‌ బై సామర్ధ్యంతో కూడిన సమర్థవంతమైన 1600ఎమ్ఏహెచ్ బ్యాటరీ వ్యవస్థను కలిగి ఉంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X