సామ్‌సంగ్ నుంచి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ సామ్‌సంగ్ తన గెలాక్సీ సిరీస్ నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ‘గెలాక్సీ ట్రెండ్ డ్యుయోస్', ‘గెలాక్సీ స్టార్ ప్రో' మోడళ్లలో రూపుదిద్దుకున్న ఈ బడ్జెట్ ఫోన్‌ల ధరలు మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేవిగా ఉన్నాయి. గెలాక్సీ ట్రెండ్ డ్యుయోస్ మార్కెట్ ధర రూ.8,290. గెలాక్సీ స్టోర్ ప్రో ఇండియన్ మార్కెట్ ధర రూ.6,750. మధ్య ముగింపు స్మార్ట్‌ఫోన్‌లను ఆంగ్లంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం, హింగీ, బెంగాలీ, పంజాబీ, మరాఠీ, గుజరాతీ భాషల్లో వినియోగించుకోవచ్చు.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
గెలాక్సీ ట్రెండ్ డ్యుయోస్ ప్రధాన ఫీచర్లు:
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), 4 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 3 మెగా పిక్సల్ రేర్ కెమెరా, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, వై-ఫై, 3జీ, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ, 1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.8,290.
గెలాక్సీ స్టార్ ప్రో:
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), 4 అంగుళాల WVGA స్ర్కీన్ (రిసల్యూషన్ 480x800 పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1గిగాహెట్జ్ ప్రాసెసర్, 512ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్‌లలోని ఇతర ప్రత్యేకతలు:
ఇంటర్నెట్ బ్రౌజింగ్, సోషల్ నెట్‌వర్కింగ్, సామ్‌సంగ్ అప్లికేషన్స్, మల్టీమీడియా.

సామ్‌సంగ్ నుంచి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు
సామ్‌సంగ్ గెలాక్సీ ట్రెండ్.....

సామ్‌సంగ్ నుంచి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు
గెలాక్సీ ట్రెండ్ డ్యుయోస్ ప్రధాన ఫీచర్లు:
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), 4 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 3 మెగా పిక్సల్ రేర్ కెమెరా, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, వై-ఫై, 3జీ, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ, 1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.8,290.

సామ్‌సంగ్ నుంచి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు
గెలాక్సీ స్టార్ ప్రో:
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), 4 అంగుళాల WVGA స్ర్కీన్ (రిసల్యూషన్ 480x800 పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1గిగాహెట్జ్ ప్రాసెసర్, 512ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

సామ్‌సంగ్ నుంచి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ సామ్‌సంగ్ తన గెలాక్సీ సిరీస్ నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో రెండు సరికొత్త
స్మార్ట్‌ఫోన్‌లను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ‘గెలాక్సీ ట్రెండ్ డ్యుయోస్', ‘గెలాక్సీ స్టార్ ప్రో' మోడళ్లలో రూపుదిద్దుకున్న ఈ బడ్జెట్ ఫోన్‌ల ధరలు మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేవిగా ఉన్నాయి. గెలాక్సీ ట్రెండ్ డ్యుయోస్ మార్కెట్ ధర రూ.8,290. గెలాక్సీ స్టోర్ ప్రో ఇండియన్ మార్కెట్ ధర రూ.6,750.

సామ్‌సంగ్ నుంచి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు
గెలాక్సీ ట్రెండ్ డ్యుయోస్ మార్కెట్ ధర రూ.8,290. గెలాక్సీ స్టోర్ ప్రో ఇండియన్ మార్కెట్ ధర రూ.6,750. ఈ మధ్య ముగింపు స్మార్ట్‌ఫోన్‌లను ఆంగ్లంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం, హింగీ, బెంగాలీ, పంజాబీ, మరాఠీ, గుజరాతీ భాషల్లో వినియోగించుకోవచ్చు.

Click it and Unblock the Notifications