ఆన్‌లైన్ మార్కెట్లోకి సామ్‌సంగ్ చౌకధర స్మార్ట్‌ఫోన్ ‘గెలాక్సీ ట్రెండ్’

|

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ సామ్‌సంగ్ త్వరలో దేశీయ మార్కెట్లో విడుదల చేయబోతున్న మధ్య ముగింపు గెలాక్సీ సిరీస్ స్మార్ట్‌ఫోన్ ‘గెలాక్సీ ట్రెండ్'కు సంబంధించిన కీలక సమాచారాన్ని సామ్‌సంగ్ ఇండియా అధికారిక ఆన్‌లైన్ స్టోర్ ‘samsungindiaestore.com' తన లిస్టింగ్స్‌లో పేర్కొంది. ఈ ఫోన్ ధర ఇండియన్ మార్కెట్లో రూ.8,700 ఉంటుంది. ఫోన్ అందుబాటుకు సంబంధించిన సమాచారాన్ని సామ్‌‌సంగ్ ఇండియా ఈస్టోర్ పేర్కొన లేదు. మరో వైపు ఇతర ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్లు ప్లిప్‌కార్ట్ ఇంకా స్నాప్‌డీల్‌లు గెలాక్సీ ట్రెండ్‌ను ప్రత్యేక డిస్కౌంట్ ధర రూ.8,490కి ఆఫర్ చేస్తున్నాయి.

సామ్‌సంగ్ గెలాక్సీ ట్రెండ్ కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే:

4 అంగుళాల WVGA టీఎఫ్టీ డిస్‌ప్లే (రిసల్యూషన్480x 800పిక్సల్స్), 1గిగాహెట్జ్ ప్రాసెసర్, డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం, టచ్‌విజ్ 4.0 యూజర్ ఇంటర్‌ఫేస్. ఫోన్ పరిమాణం 121.5x63.1x10.85మిల్లీమీటర్లు, బరువు 126 గ్రాములు. గెలాక్సీ ట్రెండ్ 3 మెగా పిక్సల్ రేర్ కెమెరా వ్యవస్థను కలిగి ఉంటుంది. ఈ కెమెరా వ్యవస్థ సింగిల్ షాట్, పానోరమా, స్మైల్‌ షాట్, షేర్ షాట్, ఫోటో ఎఫెక్ట్స్, వైట్ బ్యాలెన్స్ ఇంకా టైమర్ వంటి ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉంటుంది. 512 ఎంబి ర్యామ్, 4జీబి

ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత. ఫోన్ కనెక్టువిటీ ఫీచర్లను పరిశీలించినట్లయితే వై-ఫై, బ్లూటూత్, జీపీఆర్ఎస్ ఇంకా 3జీ కనెక్టువిటీ. ఫోన్‌లో ఏర్పాటు చేసిన 500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ వ్యవస్థ 8 గంటల టాక్‌టైమ్ ఇంకా 350 గంటల స్టాండ్‌బై టైమ్ సామర్ధ్యాలను కలిగి ఉంటుంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఆన్‌లైన్ మార్కెట్లోకి సామ్‌సంగ్ చౌకధర స్మార్ట్‌ఫోన్ ‘గెలాక్సీ ట్రెండ్’

ఆన్‌లైన్ మార్కెట్లోకి సామ్‌సంగ్ చౌకధర స్మార్ట్‌ఫోన్ ‘గెలాక్సీ ట్రెండ్’

ఆన్‌లైన్ మార్కెట్లోకి సామ్‌సంగ్ చౌకధర స్మార్ట్‌ఫోన్ ‘గెలాక్సీ ట్రెండ్'

సామ్‌సంగ్ గెలాక్సీ ట్రెండ్ కీలక స్పెసిఫికేషన్‌లు:

4 అంగుళాల WVGA టీఎఫ్టీ డిస్‌ప్లే (రిసల్యూషన్480x 800పిక్సల్స్), 1గిగాహెట్జ్ ప్రాసెసర్, డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం, టచ్‌విజ్ 4.0 యూజర్ ఇంటర్‌ఫేస్. ఫోన్ పరిమాణం 121.5x63.1x10.85మిల్లీమీటర్లు, బరువు 126 గ్రాములు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X