సామ్‌సంగ్ నుంచి సరికొత్త మిడిల్‌క్లాస్ స్మార్ట్‌ఫోన్
oi
-Staff
By Super

సౌత్ కొరియన్ టెక్నాలజీ దిగ్గజం సామ్‌సంగ్ మధ్యతరగతి స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ కొత్త ఉత్పత్తితో ముందుకు రాబోతుంది. ఈ ప్రపంచపు అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ త్వరలో సరికొత్త డ్యూయల్ సిమ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను దేశీయ మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. ‘గెలాక్సీ వై డ్యూయోస్ లైట్ ఎస్5302’ మోడల్‌లో డిజైన్ కాబడిన ఈ హ్యాండ్‌సెట్ ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ సైట్ ‘ఫ్లిప్‌కార్ట్’(Flipkart)లో దర్శనమిచ్చింది. సామ్‌సంగ్ తాజాగా విడుదల చేసిన స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ పాకెట్ తరహాలో డిజైన్ కాబడిన గెలాక్సీ వై డ్యూయోస్ లైట్ ఫీచర్లు ఫ్లిప్‌కార్ట్ సూచించన మేరకు........
ఫోన్ చుట్టుకొలత 103.5 x 58 x 12మిల్లీమీటర్లు,
2.8 అంగుళాల టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 240 x 320పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
832మెగాహెర్జ్ ప్రాసెసర్,
2జీబి ఆన్‌బోర్డ్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి పెంచుకునే సౌలభ్యత,
2 మెగాపిక్సల్ రేర్ కెమెరా,
వై-ఫై b/g/n, వై-ఫై హాట్ స్పాట్,
3జీ,
బ్లూటూత్,
యూఎస్బీ కనెక్టువిటీ,
1200ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ.
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed


Click it and Unblock the Notifications