గెలాక్సీ వై డ్యుయోస్ లైట్ x మైక్రోమ్యాక్స్ ఏ25 స్మార్టీ!

Posted By: Super

 గెలాక్సీ వై డ్యుయోస్ లైట్  x మైక్రోమ్యాక్స్ ఏ25 స్మార్టీ!

 

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ వందల కొద్ది స్మార్ట్‌ఫోన్  మోడళ్లతో కళకళలాడుతోంది. ఈ విభాగంలో ఆపిల్, సామ్‌సంగ్, నోకియా, హెచ్‌టీసీ వంటి అంతర్జాతీయ బ్రాండ్‌లు కొత్త ఆవిష్కరణలతో దూసుకుపోతుంటే మైక్రోమ్యాక్స్, కార్బన్, స్పైస్, లావా తదితర దేశవాళీ బ్రాండ్‌లు తక్కువ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లతో ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను శాసిస్తున్నాయి. దేశీయంగా డ్యూయల్ సిమ్ ఫోన్‌లకు విపరీతమైన ఆదరణ నెలకుందని  నిల్సన్ నివేదికలు స్పష్టం చేసిన నేపధ్యంలో మొబైల్ తయారీ సంస్థలు బడ్జెట్ ఫ్రెండ్లీ డ్యూయల్ సిమ్ స్మార్ట్ ఫోన్‌ల పై దృష్టిసారించాయి. ఈ క్రమంలో విడుదలైన ‘సామ్‌సంగ్ గెలాక్సీ వై డ్యుయోస్ లైట్’అలాగే ‘మైక్రోమ్యాక్స్ ఏ25 స్మార్టీ’ల స్పెసిఫికేషన్‌ల పై  తులనాత్మక అంచనా.......

బరువు ఇంచా చుట్టుకొలత......

గెలాక్సీ వై డ్యుయోస్ లైట్: చుట్టుకొలత 103.7×57.5×11.9మిల్లీ మీటర్లు, బరువు 97 గ్రాములు,

మైక్రోమ్యాక్స్ ఏ25 స్మార్టీ: చుట్టుకొలత 104.5 x 56 x 13మిల్లీ మీటర్లు, బరువు 102 గ్రాములు,

డిస్‌ప్లే.....

గెలాక్సీ వై డ్యుయోస్ లైట్:  2.8 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 240 x 320పిక్సల్స్),

మైక్రోమ్యాక్స్ ఏ25 స్మార్టీ:    2.8 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 240 x 320పిక్సల్స్),

ప్రాసెసర్....

గెలాక్సీ వై డ్యుయోస్ లైట్: 832మెగాహెడ్జ్ ప్రాసెసర్,

మైక్రోమ్యాక్స్ ఏ25 స్మార్టీ: 1గిగాహెడ్జ్ ప్రాసెసర్,

ఆపరేటింగ్ సిస్టం.....

గెలాక్సీ వై డ్యుయోస్ లైట్: ఆండ్రాయిడ్ 2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

మైక్రోమ్యాక్స్ ఏ25 స్మార్టీ:   ఆండ్రాయిడ్ 2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

కెమెరా....

గెలాక్సీ వై డ్యుయోస్ లైట్: 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా,

మైక్రోమ్యాక్స్ ఏ25 స్మార్టీ: 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

స్టోరేజ్....

గెలాక్సీ వై డ్యుయోస్ లైట్: 4జీబి ఇంటర్నల్ మెమెరీ, 512ఎంబి ర్యామ్,  మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకోవచ్చు,

మైక్రోమ్యాక్స్ ఏ25 స్మార్టీ: 120ఎంబి  ఇంటర్నల్ మెమెరీ, 256ఎంబి ర్యామ్,  మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకోవచ్చు,

కనెక్టువిటీ.....

గెలాక్సీ వై డ్యుయోస్ లైట్: బ్లూటూత్, వై-ఫై, మైక్రోయూఎస్బీ 2.0,

మైక్రోమ్యాక్స్ ఏ25 స్మార్టీ:  బ్లూటూత్, వై-ఫై, మైక్రోయూఎస్బీ 2.0,

బ్యాటరీ.....

గెలాక్సీ వై డ్యుయోస్ లైట్: 1200ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ(టాక్‌టైమ్- 15గంటలు, స్టాండ్‌బై 410 గంటలు),

మైక్రోమ్యాక్స్ ఏ25 స్మార్టీ: 1280ఎమ్ఏహెచ్ బ్యాటరీ (టాక్‌టైమ్- 4గంటలు, స్టాండ్‌బై 180 గంటలు),

ధర....

గెలాక్సీ వై డ్యుయోస్ లైట్: రూ.6,999,

మైక్రోమ్యాక్స్ ఏ25 స్మార్టీ: రూ.3,999.

అదనపు ఫీచర్లు......

గెలాక్సీ వై డ్యుయోస్ లైట్: సామ్‌సంగ్ కైస్ కనెక్టువిటీ, టాస్క్ మేనేజర్, వాయిస్ సెర్చ్, స్వైప్, ఫోటో (ఫిర్మ్‌వేర్ ఓవర్ ద ఎయిర్), మొబైల్ ట్రాకర్, చాట్ ఆన్, సామ్‌సంగ్ అప్లికేషన్స్, సోషల్ హబ్.

మైక్రోమ్యాక్స్ ఏ25 స్మార్టీ: హుక్‌అప్ సర్వీస్, యూట్యూబ్, ఫేస్‌బుక్, మై‌స్టోర్, గూగుల్, మైజోన్, ఎన్‌క్యూ మొబైల్, విడ్జెట్స్,

తీర్పు......

మెరుగైన ఇంటర్నల్ స్టోరేజ్ ఇంకా ఉత్తమ క్వాలిటీ బ్యాటరీ బ్యాకప్‌ను కోరుకునే వారికి గెలాక్సీ వై డ్యుయోస్ లైట్ ఉత్తమ ఎంపిక. తక్కువ ధర వేగవంతమైన ప్రాసెసింగ్‌ను కోరుకునే వారికి మైక్రోమ్యాక్స్ ఏ25 స్మార్టీ బెస్ట్ చాయిస్.

 

Read in English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot