శ్యామ్ సంగ్ ఏ ఫోన్ విడుదల చేసినా మార్కెట్లో కేక..

By Super
|
Samsung Galaxy Y Pro
మార్కెట్లో రోజురోజుకీ పెరిగిపోతున్న మొబైల్స్‌లలో ఏది బెస్ట్ మొబైలో తేల్చుకోలేక పోతున్నారు కస్టమర్స్. అటువంటి కన్ఫూజన్‌లో ఉన్న కస్టమర్స్ కోసం శ్యామ్‌సంగ్ క్వర్టీ కీప్యాడ్‌తో సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్‌కి అనుకూలంగా ఉండే టచ్ స్క్రీన్ మొబైల్‌‍ 'శ్యామ్‌సంగ్ గెలాక్సీ వై ప్రో'ని మార్కెట్లోకి విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. 2.6 ఇంచ్ టచ్ స్క్కీన్ డిస్ ప్లేతో పాటు, 2 మెగా ఫిక్సల్ కెమెరా దీని సొంతం.

శ్యామ్‌సంగ్ గెలాక్సీ వై ప్రో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. మల్టీ టాస్కింగ్ పనులు చాలా వేగవంతంగా చేసేందుకు 800 MHz పవర్ పుల్ ప్రాసెసర్ ఇందులో నిక్షిప్తం చేయబడింది. ఫోన్ టైపు క్యాండీ బార్. క్యాండీ బార్ ఫోన్‌కి మరింత అందం చేకూర్చేందుకు గాను దీనిని క్వర్టీ కీప్యాడ్‌తో రూపోందించడం జరిగింది. శ్యామ్ సంగ్ గెలాక్సీ వై ప్రో ఫీచర్స్‌ని క్షుణ్ణంగా పరిశీలించినట్లైతే...

శ్యామ్‌సంగ్ గెలాక్సీ వై ప్రో మొబైల్ ఫీచర్స్:

నెట్ వర్క్
3G నెట్ వర్క్: GSM 850, 900, 1800, 1900 MHz
2G నెట్ వర్క్: GSM 850, 900, 1800, 1900 MHz

చుట్టుకొలతలు
సైజు: 110.8 x 63.5 x 11.5 mm
బరువు: 108.6 grams

ఫామ్ ఫ్యాక్టర్: QWERTY-Candybar

డిస్ ప్లే
టైపు: TFT Capacitive Touchscreen Display
సైజు : 2.66-inch
కలర్స్, పిక్టర్స్: 256k Colors & 320 X 240 Pixels

యూజర్ ఇంటర్ ఫేస్
ఇన్ పుట్: QWERTY Keyboard, Accelerometer sensor for UI auto-rotate, Proximity sensor for auto turn-off

సాప్ట్ వేర్
ఆపరేటింగ్ సిస్టమ్: Google Android 2.3 Gingerbread OS
సిపియు: 832MHz Single-Core Processor

స్టోరేజి కెపాసిటీ
ఇంటర్నల్ మొమొరీ: 160MB Internal Memory, 2GB microSD Card Inserted
విస్తరించుకునే మొమొరీ: microSD Card Slot for 32GB Memory Expansion

కెమెరా
ప్రైమెరీ కెమెరా: 2 Megapixels
వీడియో రికార్డింగ్: Yes
సెకెండరీ కెమెరా: No

కనెక్టివిటీ & కమ్యూనికేషన్
బ్లూటూత్ & యుఎస్‌బి: Bluetooth v3.0 with A2DP & v2.0 micro USB
వైర్ లెస్ ల్యాన్: Wi-Fi 802.11 b/g/n
హెడ్ సెట్: 3.5mm stereo headset jack
హెచ్‌ఎస్‌పిడిఎ: Up To 7.2Mbps

మ్యూజిక్ & వీడియో
ఆడియో ఫార్మెట్: MP3, AAC, AAC+, WMA, WAV
వీడియో ఫార్మెట్: MP4, DivX, WMV, 3GP, 3G2

బ్యాటరీ టైపు: Li-Ion 1200mAh Standard battery

వేర్ ఫీచర్స్: Android Market, Facebook, MySpace, and Twitter, Digital Compass, Google Search, Google

మార్కెట్లో లభించే కలర్స్: Black

మొబైల్‌కి సంబధించిన విడుదల తేదీ, ధరని ఇంకా మార్కెట్లో వెల్లడించ లేదు. వీటికి సంబంధించిన విషయాలను త్వరలోనే మీముందు ఉంచుతుంది వన్ ఇండియా మొబైల్. టచ్‌లో ఉండండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X